News


రూ.40,000పైకి బంగారం

Wednesday 18th March 2020
Markets_main1584507512.png-32554

గత కొన్నిరోజులుగా భారీగా రూ.5000 వరకు పెరిగిన బంగారం గతవారం అమాంతం తగ్గి రూ.40,000 దిగువకు చేరినప్పటికీ.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడులపై దృష్టిపెట్టడంతో బుధవారం బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే రూ.1470 పెరిగి 10 గ్రాముల పసిడి రూ.40,260.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో భారీగా తగ్గినప్పటికి  నిన్నటితో పోలిస్తే  4డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం 1,529 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.

(మంగళవారం (స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)

 



You may be interested

పతనంలో షేర్లు కొంటున్న ప్రమోటర్లు

Wednesday 18th March 2020

కంపెనీలలో వాటా పెంపుపై దృష్టి గ్రూప్‌ కంపెనీలలో టాటా సన్స్‌ వాటా అప్‌ జాబితాలో మారుతీ, గోద్రెజ్‌, బజాజ్‌ కోవిడ్‌-19 విలయానికి అమెరికా బాటలో దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం కరెక్షన్‌ బాటలో సాగుతున్నాయి. చైనాలో కరోనా వైరస్‌ బయటపడ్డాక ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ మంగళవారానికల్లా 28 శాతం దిద్దుబాటుకు లోనైంది. ఇదే విధంగా గత నెల రోజుల్లో సెన్సెక్స్‌తోపాటు, బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు సైతం 26 శాతం క్షీణించాయి.

లాభాలతో షురూ- 9,100ను దాటిన నిఫ్టీ

Wednesday 18th March 2020

31,000 పాయింట్లను అధిగమించిన సెన్సెక్స్‌ ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభాల్లోనే ఎట్టకేలకు దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో వెనువెంటనే జోరందుకున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే నిఫ్టీ 130 పాయింట్లు, సెన్సెక్స్‌ 425 పాయింట్లు చొప్పున ఎగశాయి. 9.20కల్లా సెన్సెక్స్‌ 436 పాయింట్లు పురోగమించి 31,015ను తాకింది. ఈ బాటలో నిఫ్టీ 136 పాయింట్లు జంప్‌చేసి 9,103కు చేరింది. వెరసి సెన్సెక్స్‌ 31,000 పాయింట్ల మైలురాయిని

Most from this category