News


స్వల్పంగా పెరిగిన పసిడి

Monday 23rd March 2020
Markets_main1584939783.png-32629

 ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకి కోవిడ్‌-19 కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.  దేశీయం మల్టీ కమోడిటీ మార్కెట్లో శుక్రవారం ముగింపుతో పోలిస్తే రూ.10 పెరిగి  10 గ్రాముల పసిడి రూ.40,845.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో శుక్రవారం ముగింపుతో పోలిస్తే డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం 1,496.65 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.

(శుక్రవారం (స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)

 

 



You may be interested

హుష్‌.. రుపీ- 76నూ కోల్పోయింది

Monday 23rd March 2020

95 పైసల పతనం 76.20కు జారిన రూపాయి సరికొత్త కనిష్టమిది కరోనా సునామీ.. దేశీ కరెన్సీకీ షాకిస్తోంది. ఇప్పటికే ఫారెక్స్‌ మార్కెట్ చరిత్రలో రూపాయి తొలిసారి 75 మార్క్‌ను తాకగా.. తాజాగా 76 కంటే దిగువకు పడిపోయింది. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి ఉదయం 10.40 ప్రాంతంలో 95 పైసలు కోల్పోయింది. డాలరుతో మారకంలో 76.15ను తాకింది. ఇది సరికొత్త కనిష్టంకావడం గమనార్హం.  కరోనా వైరస్‌ ధాటికి ప్రపంచ దేశాలన్నీ షట్‌డౌన్‌ బాటలో

10% కుప్పకూలిన మార్కెట్లు...సూచీల లోయర్‌ సర్క్యూట్‌

Monday 23rd March 2020

సెన్సెక్స్‌ 3000 పాయింట్లు డౌన్‌ 815 పాయింట్లు పడిపోయిన నిఫ్టీ బ్యాంక్‌ నిఫ్టీ 13 శాతం పతనం ప్రపంచ దేశాలను పీడిస్తున్న కరోనా వైరస్‌ దేశీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తుండటంతో ఇన్వెస్టర్లు ఒక్కుదుటున అమ్మకాలకు తెరతీశారు. దీంతో ట్రేడింగ్ ప్రారంభంలోనే దేశీ స్టాక్‌ మార్కెట్లు 10 శాతం లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. దీంతో ట్రేడింగ్ నిలిచిపోయింది. ట్రేడింగ్ తిరిగి 10.43కు ప్రారంభం కానుంది. 15 నిముషాల ప్రీఓపెన్‌ సెషన్‌ తదుపరి తిరిగి సాధారణ ట్రేడింగ్‌ ప్రారంభంకానుంది. సెన్సెక్స్‌

Most from this category