News


సల్పంగా తగ్గిన బంగారం ధర

Thursday 26th March 2020
Markets_main1585206487.png-32688

గత ఐదు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర గురువారం స్వల్పంగా తగ్గింది. దేశం మొత్తం 21 రోజులపాటు లాక్‌ డౌన్‌లో ఉండడంతో దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్లో నిన్న ఒక్కరోజే రూ.1000పైన లాభపడింది. ఈరోజు ఉదయం 10:50 గంటల ప్రాంతంలో ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ.500 తగ్గి రూ.41,579.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ నిన్నటితో పోలిస్తే 9 డాలర్లు నష్టపోయి ఔన్స్‌ బంగారం 1,624.35 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండడంతో ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలడం, ద్రవ్యోల్బణం, ఆయా దేశాలు తీసుకుంటున్న ఉద్దీపన చర్యలతో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. 
 



You may be interested

నేడు ఏడాది కనిష్టాన్ని తాకిన షేర్లు ఇవే..!

Thursday 26th March 2020

గురువారం ఎన్‌ఎస్‌ఈలో 240 షేర్లు 52 వారాల కనిష్టానికి పతనమయ్యాయి. వీటిలో ఆధునిక్‌ ఇండస్ట్రీస్, ఏజీస్‌ లాజిస్టిక్స్, ఆగ్రో మొన్నెట్‌ ఇస్పాట్‌ అండ్‌ ఎనర్జీ, క్స్‌ ఆఫ్టీఫైబర్, అలోక్‌ ఇండస్ట్రీస్, అంబుజా సిమెంట్స్, అన్సాల్‌ హౌసింగ్, ఆర్కిస్, ఆర్కోటెక్, అరిహంత్‌ ఫౌండేషన్స్‌ అండ్‌ హౌసింగ్, ఏఆర్‌ఎస్‌ఎస్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ ప్రాజెక్ట్స్, ఆసియాన్‌ హోటల్స్‌(నార్త్‌), అట్లాంటా, అట్లాస్‌ సైకిల్స్‌ (హరియాణ),ఏటీఎన్‌ ఇంటర్నేషనల్, ఆసమ్‌ ఎంటర్‌ ప్రైజ్, ఆటోలైన్‌ ఇండస్ట్రీస్, యాక్సిస్‌కేడ్స్‌ ఇంజనీరింగ్‌

10శాతం పెరిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

Thursday 26th March 2020

మోర్గాన్‌ స్టాన్లీ టార్గెట్‌ ధర పెంపు గడిచిన మూడు రోజులుగా భారీ పతనాన్ని చవిచూసిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు గురువారం ఉదయం ట్రేడింగ్‌లో ఏకంగా 10శాతం లాభపడింది. మార్కెట్‌ పతనంలో భాగంగా ఈ హెవీవెయిట్‌ షేరు ఫిబ్రవరి 1 నుంచి ఏకంగా 30శాతం నష్టాన్ని చవిచూసింది. ఇంత స్థాయిలో పతనమైనప్పటికి ఈ షేరుపై పలు బ్రోకరేజ్‌ సంస్థలు ఇప్పటికీ బుల్లిష్‌ ధృక్పథాన్ని కలిగి ఉన్నాయి.  నేడు ఈ షేరు బీఎస్‌ఈలో రూ.874.50 వద్ద

Most from this category