News


స్వల్వంగా పెరిగిన పసిడి!

Monday 16th March 2020
Markets_main1584337980.png-32501

గతవారంలో అమాంతం పెరిగిన బంగారం ధరలు వారాంతంలో రూ.1800 మేర పడిపోయాయి. సోమవారం మాత్రం స్వల్పంగా పుంజుకున్నాయి. సోమవారం ఉదయం 11గంటల ప్రాంతంలో దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో శుక్రవారం ముగింపుతో పోలిస్తే రూ.624 పెరిగి 10 గ్రాముల పసిడి రూ.40,972.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లోను 18 డాలర్లు పెరిగి ఔన్స్‌ బంగారం 1,540 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా అమెరికా ఫెడరల్‌ వడ్డీ రేట్లను పూర్తిగా తగ్గించడంతో సున్నా స్థాయికి చేరింది. బంగారం ధరలు మళ్లీ పెరగుతున్నాయి.
(శుక్రవారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)


 



You may be interested

చమురు డీలా- పసిడి ప్లస్‌

Monday 16th March 2020

3-2 శాతం మధ్య చమురు ధరలు డౌన్‌ 2 శాతం పెరిగిన కామెక్స్‌ గోల్డ్‌ ధరలు కోవిడ్‌-19 ధాటికి అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఉన్నపళంగా వడ్డీ రేట్లను ఏకంగా 1 శాతంమేర కట్‌ చేయడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటుకు షాక్‌ తగిలింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు నీరసించగా.. పసిడి స్వల్పంగా మెరుస్తోంది. లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ ఉదయం 11 ప్రాంతంలో 3.2 శాతం పతనమైంది. 32.78 డాలర్ల వద్ద

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేరు 11 శాతం డౌన్‌!

Monday 16th March 2020

సోమవారం ఉదయం ఎన్‌ఎస్‌ఈలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేరు 11 శాతం పతమై 717.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో ఎదురవుతున్న సవాళ్లు నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆందోళనకు లోనవుతున్నట్లు బ్యాంక్‌ ప్రమోటర్లు వెల్లడించారు. దీంతో బ్యాంక్‌ పట్ల అసత్య పుకార్లు సృష్టిస్తున్నారని , ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఇష్యూ తప్పించి, మరి ఏఇతర సమస్యలు లేవని ప్రమోటర్లు పేర్కొన్నారు.  అవసరమైతే ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌కు అండగా ఉంటామని వారు

Most from this category