News


భారీగా పెరిగిన పుత్తడి!

Tuesday 18th February 2020
Markets_main1582000671.png-31883

 మంగళవారం బంగారం ధర భారీగా పెరిగింది. దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో ఉదయం 10 గంటల సమయంలో గత ముగింపు ధరతో పోలిస్తే రూ.200 పెరిగి 10 గ్రాముల పసిడి ధర రూ. 40,964.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో  గత ముగింపు ధరతో పోలిస్తే 3 డాలర్లు​ పెరిగి ఔన్స్‌ బంగారం ధర 1,589.65 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

(సోమవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)
 You may be interested

ఆర్‌ఐఎల్‌ మీడియా కౌంటర్లకు విలీన జోష్‌

Tuesday 18th February 2020

14 శాతం దూసుకెళ్లిన టీవీ 18 బ్రాడ్‌క్యాస్ట్‌ 8 శాతం జంప్‌చేసిన డెన్‌ నెట్‌వర్క్స్‌ అప్పర్‌ సర్క్యూట్‌ను తాకిన హాథవే కేబుల్‌ ముకేశ్‌ అంబానీ గ్రూప్‌ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తాజాగా మీడియా, పంపిణీ కంపెనీలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చే ప్రణాళికలు ప్రకటించడంతో గ్రూప్‌లోని పలు కౌంటర్లు జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో 20-8 శాతం మధ్య దూసుకెళ్లాయి. వెరసి నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. షేర్ల జోరు ఉదయం 10 ప్రాంతంలో

వీఐఎల్‌ నిష్క్రమిస్తే ఎయిర్‌టెల్‌, జియోలపై ఆర్థిక భారం?!

Tuesday 18th February 2020

రెండు కంపెనీల క్యాపెక్స్‌, ఓపెక్స్‌ల్లో పెరుగుదల దీర్ఘకాలానికి ప్రయోజనమేనంటున్న నిపుణులు ముందునుంచి హెచ్చిరిస్తున్నట్లుగానే వొడాఫోన్‌ ఐడియా మూసివేస్తే అది ఎయిర్‌టెల్‌, ఆర్‌జియోల మూలధన, కార్యనిర్వాహక వ్యయాలు(క్యాపెక్స్‌, ఓపెక్స్‌) పెరిగేందుకు దోహదం చేస్తుందని అనలిస్టులు భావిస్తున్నారు. అయితే స్వల్పకాలానికి ఈ వ్యయాల పెరుగుదల భారం పడినా తర్వాత కాలంలో రెండు కంపెనీల కస్టమర్‌ బేస్‌లో బలమైన పెరుగుదల సంభవిస్తుందని, చివరకు టెలికంలో రెండు దిగ్గజాల రాజ్యం ఏర్పడుతుందని విశ్లేషించారు. దాదాపు 30 కోట్ల కస్టమర్లున్న

Most from this category