STOCKS

News


స్వల్పంగా తగ్గిన పుత్తడి

Monday 10th February 2020
Markets_main1581308594.png-31641


 సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో ఉదయం 10 గంటల సమయంలో గత ముగింపు ధరతో పోలిస్తే రూ.72 తగ్గి 10 గ్రాముల పసిడి ధర రూ. 40,572.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో  గత ముగింపు ధరతో పోలిస్తే స్వల్పంగా ఒక డాలరు​ తగ్గి ఔన్స్‌ బంగారం ధర 1,574.35 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 


(శుక్రవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)


 



You may be interested

రైలు వీల్‌ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభం

Monday 10th February 2020

ఉక్కునగరం(గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉత్పత్తి చరిత్రలో మరో ముందడుగు పడింది. భారతీయ రైల్వేతో చేసుకున్న ఒప్పందం మేరకు ఉత్తరప్రదేశ్‌ రాయబరేలీలో నిర్మించిన ఫోర్జ్‌డ్‌ వీల్‌ ప్లాంట్‌లో శనివారం వీల్స్‌ ఉత్పత్తి ప్రారంభించారు. స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ పి.కె.రథ్‌ తొలి వీల్‌ ఉత్పత్తిని అధికారికరంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్లాంట్‌ నిర్మాణానికి రూ.1,680 కోట్లు వ్యయం అయిందన్నారు. ఈ ప్లాంట్‌లో ఏడాదికి లక్ష రైలు

అవసరమైతే మరిన్ని బ్యాంకుల విలీనం

Monday 10th February 2020

5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి భారీ బ్యాంకుల తోడ్పాటు కేంద్ర మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ వ్యాఖ్య న్యూఢిల్లీ: అవసరమైన పక్షంలో మరిన్ని బ్యాంకులను విలీనం చేసే అవకాశం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. 2024-25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలన్న లక్ష్యం సాకారమయ్యేందుకు.. కన్సాలిడేషన్ ద్వారా ఏర్పడే అంతర్జాతీయ స్థాయి బ్యాంకులు తోడ్పడగలవని ఆయన చెప్పారు. భారీ బ్యాంకులతో పెద్ద

Most from this category