News


రూ.40,000 దిగువకు పసిడి

Tuesday 17th March 2020
Markets_main1584420112.png-32524

గతవారం రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మంగళవారం భారీగా పతనమై రూ.40,000 దిగువకు చేరాయి.దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే రూ.1224 తగ్గి 10 గ్రాముల పసిడి రూ.39,731.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా ఫెడరల్‌ వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ ఇన్వెస్టర్లు బంగారం కొనుగోళ్లుపై ఆసక్తి చూపడం లేదు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోయాయి. నిన్నటితో పోలిస్తే 15 డాలర్లు పడిపోయి ఔన్స్‌ బంగారం 1,503 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.

(సోమవారం (స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)

 



You may be interested

నేటివార్తల్లోని షేర్లు

Tuesday 17th March 2020

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం స్టాక్‌ మర్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌: స్పిన్నర్స్‌కు ప్రత్యేకమైన ఫైబర్‌ను సరఫరా చేసే గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ తన ఆదిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసిందన్న ఆరోపణతో కాంపిటీషన్‌ కమిషన్‌ రూ.302 కోట్ల జరిమానా విధించింది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌: ఉదయ్‌ కోటక్‌కు ఇచ్చిన సడలింపును ప్రస్తావిస్తూ ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌లో 15 శాతంగా ఉన్న తమ వాటాను 26 శాతానికి పెంచుకునేందుకు అనుమతివ్వాలని ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ప్రమోటర్లు ఆర్బీఐని

ఒడిదుడుకుల మధ్య లాభాలతో....

Tuesday 17th March 2020

మార్కెట్లో కొనసాగుతున్న కరోనా భయాలు నష్టాల్లో ఫైనాన్స్‌, లాభాల్లో మెటల్‌ షేర్లు సెన్సెక్స్‌ 100 పాయింట్ల: నిఫ్టీ 45.7 పాయింట్లు స్టాక్‌ మార్కెట్లో అస్థిరత కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్‌ వ్యాధి భయాలు ఇంకా మార్కెట్‌ను వీడటం లేదు. ఫలితంగా మంగళవారం స్టాక్‌ సూచీలు భారీ లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించినప్పటికీ.., లాభనష్టాల మధ్య ట్రేడ్‌ అవుతున్నాయి. ఆర్థికవ్యవస్థ రికవరీ ఆర్‌బీఐ అభయహస్తం, రూపాయి విలువ బలపడటం, షార్ట్‌ కవరింగ్‌ల పాటు డబ్ల్యూపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో

Most from this category