News


గోద్రేజ్‌ కన్జూమర్‌ 6 శాతం డౌన్‌

Thursday 30th January 2020
Markets_main1580367745.png-31335దేశీయ ప్రముఖ గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్ లిమిటెడ్‌ కంపెనీ  డిసెంబర్‌తో ముగిసిన క్యూ3 ఫలితాల్లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 5.11 శాతం పెరిగి రూ.445.20  చేరినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థ క్రెడిట్‌ సూసీ న్యూట్రల్‌ రేటింగ్‌ను ఇవ్వడంతో గురువారం మధ్యహ్నం 12.30 గంటల ప్రాంతంలో గ్రోద్రేజ్‌ షేర్లు 6 శాతం పడిపోయి 696.30 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. You may be interested

ఐటీ తగ్గిస్తే ఈ షేర్లకు పండుగే!

Thursday 30th January 2020

వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితి తగ్గిస్తే ఎకానమీలో వినిమయం పెరుగుతుందని ఎకనమిస్టులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం ఈ దఫా బడ్జెట్లో ఐటీ తగ్గింపు యోచనలో ఉన్నట్లు ఊహాగానాలున్నాయి. ఇదే నిజమైతే పలు రంగాలకు ముఖ్యంగా ఆటో, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లకు మంచి ఉషారు వస్తుందని మార్కెట్‌నిపుణులు అంచనా వేస్తున్నారు. టాక్స్‌ స్లాబుల మార్పుతో బ్రాండెడ్‌ దుస్తులు, ఫుట్‌వేర్‌, హోటల్స్‌, రెస్టారెంట్లకు గిరాకీలు పెరుగుతాయని షేర్‌ఖాన్‌ అభిప్రాయపడింది. దీంతో పాటు దీర్ఘకాలంలో హౌసింగ్‌, నిర్మాణ

బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు- బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం డౌన్‌..!

Thursday 30th January 2020

మార్కెట్‌ పతనంలో భాగంగా గురువారం ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ఉదయం సెషన్‌లో 1శాతం(317 పాయింట్లు) వరకు నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 30,889.25 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఈ ఇండెక్స్‌లో ప్రైవేట్‌ రంగ షేర్లైన యస్‌ బ్యాంక్‌(6 శాతం), ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌(5 శాతం), ఆర్‌బీఎల్‌(3శాతం), అత్యధిక వెయిటేజీ

Most from this category