News


జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా​ 12 శాతం జంప్‌

Monday 24th February 2020
Markets_main1582526695.png-32039

సోమవారం జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా షేరు 12 శాతం పెరిగి, 26.45 పైసలు వద్ద ట్రేడ్‌ అవుతోంది. జీఎంఆర్‌ గ్రూప్‌ ఎయిర్‌పోర్టు బిజినెస్‌ లోని 49 శాతం వాటాను ఫ్రాన్స్‌కు చెందిన ఏడీపీ గ్రూపుకు విక్రయించేందుకు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) అనుమతివ్వడంతో షేరు ధర పెరిగింది. గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా రెగ్యులేటరీ అథారిటీ వేగంగా అనుమతిచ్చింది. 
 



You may be interested

వొడాఫోన్‌ ఐడియా 4.5 శాతం డౌన్‌!

Monday 24th February 2020

సోమవారం వొడాఫోన్‌ ఐడియా షేరు 4.5 శాతం పడిపోయి 4.2 పైసలు వద్ద ట్రేడ్‌ అవుతోంది.భారతీ ఇన్‌ఫ్రాటెల్‌-ఇండస్‌ టవర్స్‌ విలీనం ద్వారా వొడాఫోన్‌ ఐడియా  అంత త్వరగా నిధులు సమీకరించి, మార్చి 17 నాటికి ఏజీఆర్‌ బకాయిలు చెల్లించలేదని నిపుణులు అంచనాలు వేస్తుండడంతో వొడాఫోన్‌ ఐడియా షేరు ధర పడిపోయింది.  

బ్యాంక్‌ నిఫ్టీ 1.5 శాతం క్రాష్‌

Monday 24th February 2020

బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1.50 శాతం నష్టాన్ని చవిచూసింది. నేడు ఈ ఇండెక్స్‌ గురువారం నాటి ముగింపు(30,942.85)తో పోలిస్తే 276.5 పాయింట్ల నష్టంతో 30,666.35 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేడు మార్కెట్‌ పతనంలో భాగంగా ప్రభుత్వ బ్యాంక్‌, ప్రైవేట్‌ రంగ బ్యాంకుల షేర్లు అమ్మకాల ఒత్తిడికిలోను కావడంతో ఒక దశలో 476పాయింట్లు(1.53శాతం) నష్టపోయి 30466.40 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని

Most from this category