News


స్వల్పంగా తగ్గిన పసిడి

Monday 17th February 2020
Markets_main1581912556.png-31844

 సోమవారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో ఉదయం 10 గంటల సమయంలో గత ముగింపు ధరతో పోలిస్తే రూ.115 తగ్గి 10 గ్రాముల పసిడి ధర రూ. 40,865.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో  గత ముగింపు ధరతో పోలిస్తే స్వల్పంగా ఒక డాలరు​ తగ్గి ఔన్స్‌ బంగారం ధర 1,585.35 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

(శుక్రవారం బంగారం(స్పాట్‌) ముగింపు ధరల కోసం ఆయా నగరాల గుర్తులపై క్లిక్‌ చేయగలరు)

 



You may be interested

ముత్తూట్‌ ఫైనాన్స్‌ షేరు రికార్డ్‌

Monday 17th February 2020

7 శాతం జంప్‌చేసిన షేరు క్యూ3 ఫలితాల ఎఫెక్ట్‌ బంగారు ఆభరణాలపై రుణాలిచ్చే ఎన్‌బీఎఫ్‌సీ.. ముత్తూట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో హెచ్చుతగ్గుల మార్కెట్లోనూ ఈ కౌంటర్‌కు డిమాండ్‌ కనిపిస్తోంది. దీంతో ఉదయం 9.50 ప్రాంతంలో ఈ షేరు 7.2 శాతం జంప్‌చేసి రూ. 800 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 801ను అధిగమించింది. ఇది సరికొత్త గరిష్టంకావడం

ఎయిర్‌టెల్‌లో ఎఫ్‌అండ్‌ఓ వ్యూహం!

Monday 17th February 2020

రిస్కు తీసుకునే ట్రేడర్లు ఎయిర్‌టెల్‌ షేరులో బుల్‌ కాల్‌ ల్యాడర్‌ వ్యూహం అవలంబించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. శుక్రవారం ఏజీఆర్‌ తీర్పుఅనంతరం ఎయిర్‌టెల్‌ షేరు ఆల్‌టైమ్‌ హైకి చేరింది. కోర్టు తీర్పు ప్రకారం బకాయిల చెల్లింపునకు ఎయిర్‌టెల్‌ నిధులు సమీకరించిందన్న వార్తలు షేరులో జోరు పెంచాయి. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ కౌంటర్లో బుల్‌ కాల్‌ ల్యాడర్‌ వ్యూహం బెటరని నిపుణుల సూచన.  ఈ వ్యూహంలో.. ఎయిర్‌టెల్‌ 560స్ట్రైక్‌ప్రైస్‌ వద్ద ఒక లాట్‌ కాల్‌ కొనుగోలు

Most from this category