News


గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Friday 15th November 2019
Markets_main1573790008.png-29606

ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాల ఫలితంగా భారత్‌ స్టాక్‌ సూచీలు శుక్రవారం గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 150 పాయింట్ల లాభంతో 40,435 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 42 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,914 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 



You may be interested

కొన్ని ప్రధాన కంపెనీల త్రైమాసిక ఫలితాలు

Friday 15th November 2019

సువెన్‌ లాభం 1,565 శాతం జంప్‌ హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: సెప్టెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో సువెన్‌ లైఫ్‌ సైన్సెస్‌ నికరలాభం అనూహ్యంగా పెరిగింది. లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 1,565 శాతం అధికమై రూ.63.27 కోట్లుగా నమోదయింది. టర్నోవరు రూ.96 కోట్ల నుంచి రూ.280 కోట్లకు ఎగసింది.  యూనియన్‌ బ్యాంక్‌ నష్టాలు రూ.1,194 కోట్లు రూ.10,557 కోట్లకు మొత్తం ఆదాయం రెట్టింపైన కేటాయింపులు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌

పెట్టుబడులకు భారత్ బెస్ట్‌

Friday 15th November 2019

మా దగ్గర ఇన్వెస్ట్‌ చేయండి భారత్‌లో అపరిమిత అవకాశాలున్నాయి బ్రిక్స్‌ బిజినెస్‌ సదస్సులో ప్రధాని మోదీ పిలుపు బ్రెజిలియా: పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌.. ప్రపంచంలోనే అత్యంత అనువైన దేశమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. రాజకీయ స్థిరత్వం, వ్యాపారాలకు అనువైన సంస్కరణలు ఇందుకు తోడ్పడుతున్నాయని చెప్పారు. "2024 నాటికి భారత్‌ అయిదు లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలని లక్ష్యించుకుంది. ఇందులో భాగంగా ఇన్‌ఫ్రా రంగానికే 1.5 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు కావాలి.

Most from this category