గ్యాప్‌అప్ ఓపెనింగ్
By Sakshi

ఈక్విటీ మార్కెట్‌పై పన్నులు సడలిస్తారన్న వార్తల నేపథ్యంలో శుక్రవారం స్టాక్ సూచీలు గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 193 పాయింట్ల లాభంతో 37,521 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 55 పాయింట్ల పెరుగుదలతో 11,088 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. బడ్జెట్లో ప్రతిపాదించిన సూపర్‌రిచ్ సర్ఛార్జ్ కారణంగా భారీ పతనానికి లోనైన హెచ్డీఎఫ్సీ ద్వయం ట్రేడింగ్ ప్రారంభంలో 2 శాతం జంప్‌చేసి, సూచీల ర్యాలీకి కారణమయ్యాయి. ఇండియాబుల్స్ హౌసింగ్, పవర్‌గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్‌లు 1-5 శాతం మధ్య పెరిగాయి. హిందాల్కో, టాటా మోటార్స్, టెక్ మహింద్రాలు స్వల్పంగా తగ్గాయి.
You may be interested
శుక్రవారం వార్తల్లోని షేర్లు
Friday 9th August 2019వివిధ వార్తలను అనుగుణంగా శుక్రవారం ప్రభావితయమ్యే షేర్ల వివరాలు కేఫ్ కాఫీ డే ఎంటర్ప్రైజెస్:- వీజీ సిద్ధార్థ చివరగా రాసిన లేఖ, కంపెనీ యూనిట్ల ఆర్థిక స్థితిగతులపై పరిశోధనకు ఎర్నెస్ట్ అండ్ యంగ్ ను నియమించింది. యస్ బ్యాంక్:- క్యూఐపీ ఇష్యూను ప్రారంభించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ షేర్ల ఫ్లోర్ ధరను రూ.87.9గా నియమించింది. అలాగే కొత్త సీఎఫ్ఓ, సీఓఓల పాటు కంపెనీ ప్రధాన అధికారుల నియామకానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నాల్కో:- అల్యూమియం ప్లేట్లు,
ఎఫ్ఐఐల ప్రభావం..బలపడిన రూపీ
Friday 9th August 2019రూపీ డాలర్ మారకంలో శుక్రవారం 14 పైసలు బలపడి 70.55 వద్ద ప్రారంభమైంది. ప్రభుత్వం విదేశి పోర్టుపోలియో ఇన్వెస్ట్మెంట్లను(ఎఫ్‌పీఐ) సూపర్ రిచ్ ట్యాక్స్ నుంచి మినహాయించనుందనే నేపథ్యంలో గత సెషన్లో దేశియ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఫలితంగా గత సెషన్లో రూపీ డాలర్ మారకంలో ఐదు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ వేసి, 20 పైసలు బలపడి, 70.69 వద్ద ముగిసింది. గత సెషన్లో 70.80 వద్ద పాజిటివ్‌గా