News


గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Monday 8th July 2019
Markets_main1562556785.png-26875

కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనల పట్ల నిరుత్సాహానికి తోడు...ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాల కారణంగా  పోమవారం భారత్‌ సూచీలు గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 350 పాయింట్ల నష్టంతో 39,150 సమీపంలో ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 100 పాయింట్ల క్షీణతతో 11,710పాయింట్ల వద్ద మొదలయ్యింది. 

ఆసియా సూచీల పతనం..

అమెరికా జాబ్స్‌ డేటా గత శుక్రవారం పాజిటివ్‌గా వెలువడటంతో ఆ దేశపు కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు తగ్గించబోదన్న అంచనాలు మొదలైన నేపథ్యంలో తాజాగా ఆసియా మార్కెట్లు భారీగా నష్టపోయాయి. చైనా షాంఘై సూచి 2 శాతం పతనంకాగా, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ 1.8 శాతం, కొరియా కోస్పి 1.5 శాతం, సింగపూర్‌ స్ర్టయిట్‌ టైమ్స్‌ 1.3 శాతం, జపాన్‌ నికాయ్‌ 1 శాతం చొప్పున నష్టాలతో ట్రేడవుతున్నాయి. 



You may be interested

పెరిగిన క్రూడ్‌

Monday 8th July 2019

అమెరికా వ్యవసాయేతర రంగంలో ఉద్యోగాలు పెరిగాయనే సమాచారం అధికారికంగా వెలువడడంతో సోమవారం(జులై 8) ట్రేడింగ్‌లో చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 0.2 శాతం పెరిగి 64.33 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.2 శాతం పెరిగి బ్యారెల్‌కు 57.65 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. అమెరికా- చైనాల వాణిజ్య యుధ్ద భయాలు తగ్గడం కూడా చమురు ధరల పెరుగుదలకు కారణం. ‘అమెరికా ఉద్యోగ వృద్ధి రేటు గత

సోమవారం వార్తల్లోని షేర్లు

Monday 8th July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  మైండ్‌ ట్రీ:- కంపెనీ సీఈవో, మేనిజింగ్‌ పదవికి డైరెక్టర్‌ పదవికి కె.నటరాజన్‌, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ పదవికి రోస్ట్నో రవణన్‌ రాజీనామా చేశారు.  అధునిక్‌ ఇండస్ట్రీస్‌:- నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పదవికి మహేష్‌ అగర్వాల్‌ రాజీనామా చేశారు. సిమైన్స్‌:- గుజరాత్‌లోని హలోల్‌ ఇండస్ట్రీయల్‌ ఏరియా పరిసర ప్రాంతంలోని తన భూభాగాన్ని ఎల్‌ఎం విండ్‌ పవర్‌ బ్లేడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు  రూ.158కోట్లకు విక్రయించింది. టీమ్‌ లీజ్‌ సర్వీసెస్‌:-

Most from this category