News


గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Monday 6th January 2020
Markets_main1578281975.png-30691

అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతల నడుమ ప్రపంచ మార్కెట్ల సంకేతాలకు అనుగుణంగా సోమవారం భారత్‌ స్టాక్‌ సూచీలు గ్యాప్‌డౌన్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 126 పాయింట్ల క్షీణతతో 41,338 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 56 పాయింట్ల గ్యాప్‌డౌన్‌తో 12,170 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. 



You may be interested

‍ప్రణాళికతోనే ప్రశాంతత

Monday 6th January 2020

జీవిత భాగస్వామితో కలసి ఆర్థిక ప్రణాళిక అన్ని ముఖ్య విషయాలు పంచుకోవాలి తప్పనిసరిగా అన్నింటికీ నామినీ రిజిస్ట్రేషన్‌ జీవిత భాగస్వామిని నామినీగా పేర్కొంటే బెటర్‌ అనుకోనిది జరిగితే సమస్యల్లేకుండా చూసుకోవచ్చు భాగస్వామితో జీవితాన్ని పంచుకుంటాం.. కానీ జీవితంలో భాగమైన ముఖ్య ఆర్థిక విషయాలకు దూరంగా ఉంచుతాం. అందరి విషయంలోనూ ఇదే వాస్తవం కాకపోయినా.. అత్యధిక దంపతుల్లో జరుగుతున్నది ఇదే. కుటుంబానికి తగినంత రక్షణ కోసం జీవిత బీమా, భవిష్యత్తు అవసరాలు, లక్ష్యాల కోసం చేస్తున్న పెట్టుబడులు, అవసరంలో

రూ.4,800 కోట్ల డిపాజిట్ల క్లెయిమ్‌లకు డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ఆమోదం

Monday 6th January 2020

ముంబై: నిధుల సంక్షోభంలో ఉన్న దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) ఇప్పటి వరకు రూ.4,800 కోట్ల డిపాజిట్ల చెల్లింపుల క్లెయిమ్‌లను ఆమోదించినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. సమారు 55,000 మంది డిపాజిట్‌ హోల్డర్లు రూ.5,200 కోట్ల డిపాజిట్లకు సంబంధించి క్లెయిమ్‌లను డిసెంబర్‌ 17 నాటికి దాఖలు చేయగా.. రూ.4,800 కోట్ల క్లెయిమ్‌లను అనుమతించినట్టు వెల్లడించాయి. వీరిలో రిటైలర్లతోపాటు యూపీ పవర్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులు సైతం ఉన్నారు. వీటితో పాటు అన్ని

Most from this category