News


ఫండ్‌మేనేజర్లు కొన్నషేర్లు ఎలా ఉన్నాయి?!

Friday 19th July 2019
Markets_main1563527415.png-27185

జూన్‌ త్రైమాసికంలో మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లు దాదాపు 80 కంపెనీల్లో వాటాలు పెంచుకున్నారు. వీటిలో కేవలం 19 కంపెనీలు మాత్రమే ఇంతవరకు దాదాపు 10- 50 శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరో 30 కంపెనీలు 10- 60 శాతం నష్టాల్లో ఉండగా, మిగిలినవి ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. మరోవైపు జూన్‌ త్రైమాసికంలో ఫండ్‌ మేనేజర్లు వాటాలు తగ్గించుకున్న 22 కంపెనీల షేర్లు ఈ ఏడాది దాదాపు 20- 60 శాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
ఫండ్‌ మేనేజర్లు వాటాలు పెంచుకున్న కంపెనీల్లో లాభాల్లో కొనసాగుతున్న షేర్లు...


ఫండ్‌ మేనేజర్లు వాటాలు తగ్గించుకున్న కంపెనీల్లో భారీ నష్టాల్లో కొనసాగుతున్న షేర్లు...

కేవలం ఈ ఒక్క అంశం ఆధారంగా పెట్టుబడులు పెట్టకుండా, కూలంకష అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.You may be interested

మార్కెట్‌ పతనానికి 5 కారణాలు

Friday 19th July 2019

దేశియ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో బెంచ్‌మార్కు సూచీలు బారీగా నష్టపోయి ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నం 2.51 సమయానికి నిఫ్టీ 50 ఇండెక్స్‌ 163.15 పాయింట్లు కోల్పోయి 11,433.75 పాయింట్లు వద్ద, 498.20 పాయింట్లు కోల్పోయి 38,399.26 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. మార్కెట్లు ఇంత బారీ స్థాయిలో నష్టపోవడానికి.. కారణమయిన ఐదు కారకాలు ‘సూపర్‌ రిచ్‌’ సర్‌చార్జీలపై ఆర్థిక మంత్రి ప్రకటన : ‘సూపర్‌ రిచ్‌’ సర్‌చార్జ్‌ నుంచి మినహాయింపు కావాలంటే ఎప్‌పీఐ(విదేశి పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్లు)లు తమను

క్యు1లో ఎల్‌ఐసీ ఏం చేసింది?

Friday 19th July 2019

దేశీయ అతిపెద్ద సంస్థాగత ఇన్వెస్టర్‌ ఎల్‌ఐసీ ఇండియా క్యు1లో తన ఈక్విటీ పోర్టుఫోలియోలో కొన్ని స్టాకుల్లో వాటాలు పెంచుకోవడం, కొన్నింటిలో తగ్గించుకోవడం చేసింది. ఎంపిక చేసిన బ్యాంకులు, ఆగ్రోకెమికల్స్‌, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగాల స్టాకుల్లో ఎల్‌ఐసీ వాటాలు పెంచుకుంది. టెలికం, పవర్‌ మైనింగ్‌, పీఎస్‌బీ, ఎన్‌బీఎఫ్‌సీ, విద్యుదుత్పత్తి, చమురు అన్వేషణ రంగాల కంపెనీల్లో వాటాలు తగ్గించుకుంది. ప్రైవేట్‌ బ్యాంకులు ప్రస్తుతం ఎల్‌ఐసీ ఫేవరేట్లుగా ఉన్నాయి.  ఎల్‌ఐసీ వాటాలు పెంచుకున్న కంపెనీలు... ఎల్‌ఐసీ వాటాలు

Most from this category