ఈ స్టాకులపై ఫారిన్ బ్రోకరేజ్లేమంటున్నాయి!
By D Sayee Pramodh

వివిధ స్టాకులు, కొన్ని రంగాలపై అంతర్జాతీయ బ్రోకరేజ్‌ల ధృక్పథాలు ఇలా ఉన్నాయి...
= మారుతీ సుజుకీపై క్రెడిట్ సూసీ
న్యూట్రల్ ధృక్పథం. టార్గెట్ రూ. 5700. కంపెనీ పలు మోడళ్లపై డిస్కౌంట్లు పెంచింది. యెన్‌తో రూపీ క్షీణించడం మార్జిన్ ఒత్తిళ్లను పెంచుతుంది. పీఈ పరంగా ఇంకా అధిక వాల్యూషన్ల వద్దనే ఉంది.
= ఫైనాన్షియల్స్పై జేపీ మోర్గాన్
పెద్దబ్యాంకులే మనగలుగుతాయి. రేట్ల తగ్గింపు సీడీ నిష్పత్తిపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంకుపై బాగా పాజిటివ్. రక్షణాత్మక ట్రేడర్లకు కోటక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు మంచివి.
= బయోకాన్పై గోల్డ్‌మన్ సాక్స్
ఓవర్‌వెయిట్ రేటింగ్. టార్గెట్ రూ. 380. షేరులో కరెక్షన్ పూర్తయినట్లు కనిపిస్తోంది. సమీప భవిష్యత్‌లో బయోకాన్ బయోలాజిక్స్ సత్తా చూపుతుంది.
You may be interested
కాంట్రాబెట్స్పై ఎఫ్‌పీఐల కన్ను!
Thursday 22nd August 2019తొలి త్రైమాసికంలో ఎఫ్‌పీఐల కొనుగోళ్ల ధోరణి పరిశీలిస్తే ఎక్కువగా కాంట్రాబెట్స్పై(బాగా క్షీణించిన స్టాకులు) నమ్మకం ఉంచినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. క్యు1లో ఎఫ్‌పీఐలు ఎక్కువగా టెలికం, ఎన్బీఎఫ్సీ, ఆటో రంగాల షేర్లను ఎక్కువగా కొన్నాయి. ఈ రంగాల్లో కాంట్రా బెట్స్ భారీగా ఉన్న సంగతి తెలిసిందే. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే క్యు1లో ఎఫ్ఐఐల కొనుగోళ్ల వివరాలు ఇలా ఉన్నాయి... - ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాల్లో ఎఫ్ఐఐలు వరుసగా 4.4, 2.5 శాతం మేర వాటా
కుప్పకూలిన హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు
Thursday 22nd August 2019గురువారం ట్రేడింగ్ ప్రారంభంలోనే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ షేర్లు కుప్పకులాయి. ఈ రంగంలోని ప్రధాన కంపెనీ షేర్లైన ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్, ఇండియాబుల్‌హౌసింగ్‌ఫైనాన్స్, పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్, హుడ్కో, కెన్‌ఫిన్ హోమ్స్, దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్, జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, ఆర్జీఐ హోమ్స్ ఫైన్సా్, ఇండియా హోమ్స్ లోన్స్ షేర్లు దాదాపు 5శాతం నుంచి 9 శాతం క్షీణించాయి. ఎల్ఐసీ హౌసింగ్ ఫైన్సా్న్స్:- ఫిడిలిటీ మేనేజ్మెంట్ రూ.1261 కోట్లకు