News


ఎవరెడీ ఇండస్ట్రీస్‌ దూకుడు

Tuesday 20th June 2017
Markets_main1497953370.png-4074

బ్యాటరీల తయారీ దిగ్గజం ఎవరెడీ ఇండస్ట్రీస్‌ ​కౌంటర్‌ జోరు కోనసాగుతోంది. వరుసగా 8వ సెషన్‌లోనూ కంపెనీ షేరు లాభాల్లో దూసుకెళ్తుంది. మంగళవారం ‍కంపెనీ షేరు ధర 2 శాతం​ పెరిగి  రూ.353వద్ద ట్రేడవుతోంది. దీంతో ఎనిమిదో సెషన్‌తో ​కంపెనీ షేరు 11 శాతం పుంజుకుంది. ‍కంపెనీ నికర లాభం గత ఆర్ధిక సంవత్సరం క్యూ4 ఫలితాల్లో 12 శాతం పెరిగి రూ.10.46 కోట్లకు చేరగా ... నికర అమ్మకాలు 7.5 శాతం దూసుకెళ్లి రూ. 304.61 కోట్లను ఆర్జించింది. కాగా కంపెనీ షేరు ధర ఏడాది గరిష్ట, కనిష్ట స్థాయిలు వరుసగా రూ.350.20, రూ.190 గా నమోదయ్యాయి.
 



You may be interested

లాభాల్లోంచి నష్టాల్లోకి... 

Tuesday 20th June 2017

దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి ప్రధాన సంఘటనలు లేకపోవడంతో మంగళవారం నాటి ట్రేడింగ్‌ దశ, దిశ లేకుండా సాగింది. స్టాక్‌ సూచీలు అక్కడక్కడే ముగిశాయి. లాభాల్లో ప్రారంభమైనా ఆ జోరును స్టాక్‌ సూచీలు చివరికంటా కొనసాగించలేకపోయాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 81 పాయింట్లు లాభపడింది. ట్రేడింగ్‌ మొత్తంలో 132 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌ చివరకు 14 పాయింట్ల నష్టంతో 31,298 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 4 పాయింట్ల నష్టంతో

ఫార్మా రంగంలో భారీ లాభాలను ఇచ్చిన 5 షేర్లు

Tuesday 20th June 2017

ముంబై: గడిచిన 3 నెలల కాలంలో సన్‌, క్యాడిలా హెల్త్‌ కేర్‌ లాంటి బడా ఫార్మా కంపెనీలు ఇన్వెస్టర్ల సంపదను 20 నుంచి 25 శాతం మేర ఆవిరి చేయగా.. ఇదే రంగంలోని పలు షేర్లు ఏకంగా 58 శాతం వరకు రిటర్న్స్‌ ఇచ్చాయి. ఫార్మా రంగంలో యూఎస్‌ఎఫ్‌డీఏ తనిఖీలు, అమ్మకాలు తగ్గడం లాంటి ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ.. వీటన్నింటిని అధిగమించి ఈ 5 షేర్లు ఏటికి ఎదురీది నిలబడ్డాయి.

Most from this category