News


టాటా స్టీల్‌కు బై రేటింగ్‌

Tuesday 11th February 2020
Markets_main1581419587.png-31701


యూరోపియన్‌ కార్యకలాపాల్లో నింబంధనలు బలహీనంగా ఉండడం, విక్రయాలు తగ్గడంతో టాటా స్టీల్‌ డిసెంబర్‌తో ముగిసిన క్యూ3లో కన్సాలిడేటెడ్‌ నికర నష్టం రూ.1,22.53 కోట్లుగా ప్రకటించింది. అంతేగాక గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో పోలిస్తే స్టాండేలోన్‌ నికర లాభం తగ్గి రూ,2,456.09 కోట్ల నుంచి రూ.1,803.83 కోట్లకు చేరింది. చైనాలో కరోనా వైరస్‌ ప్రభావంతో చైనాలో ఉత్పత్తులు పడిపోతాయిని ఎమ్‌కే గ్లోబల్‌ ఫైనాన్సియల్‌ సర్వీస్‌ భావిస్తోంది. దీంతో స్టీల్‌ కొరత ఏర్పడి టాటా స్టీల్‌కు డిమాండ్‌​ పెరిగే అవకాశం ఉన్నందున ఎమ్‌కే గ్లోబల్‌ టాటా స్టీల్‌కు బై రేటింగ్‌ను ఇచ్చింది. ఇన్వెస్టర్లను టాటా స్టీల్‌ను రూ. 485 వరకు కొనుగోలు చేయవచ్చని సూచించింది. 


 



You may be interested

ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌ కళ తప్పుతున్నాయా..?

Tuesday 11th February 2020

ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) పథకాల్లోకి పెట్టుబడులు ఎక్కువగా జనవరి-మార్చి త్రైమాసికంలో వస్తుంటాయి. కానీ, యాంఫి తాజా గణాంకాలను పరిశీలిస్తే.. జవనరి నెలలో ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబడులు తగ్గినట్టు తెలుస్తోంది. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబడులు 10 నెలల గరిష్ట స్థాయిలో ఉంటే, ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో పెట్టుబడులు తగ్గడాన్ని ఇన్వెస్టర్లు గమనించాలి. 2019 జనవరిలో ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లోకి రూ.1,244 కోట్ల నికర పెట్టుబడులు రాగా, అంతకుముందు

హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్‌ జనవరిలో కొన్న షేర్లివే!

Tuesday 11th February 2020

   దేశీయ అతిపెద్ద హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ జనవరిలో కొనుగోలు చేసిన షేర్లలో పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీలు, ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జూమర్‌ గూడ్స్‌(ఎఫ్‌ఎంసీజీ), హోటళ్లు, ఫార్మాలు ఉన్నాయి. ఎన్‌టీపీసీ, కోల్‌ఇండియా, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, ఓఎన్‌జీసీలలో ఒక్కోదానిలో కోటికిపైగా షేర్లను కొనుగోలు చేసింది.  మెరుగైన పనితీరు, ప్రభుత్వ వాటా తక్కువగా ఉండడంతో మరోసారి ఎన్‌టీపీసీ వృద్ధిని సాధిస్తుందని హెచ్‌డీఎఫ్‌సీ అంచనావేస్తోంది. మరోవైపు దలాల్‌ స్ట్రీట్‌లో టాప్‌ 3లో ఉన్న కంపెనీలు రియలన్స్‌

Most from this category