News


లాభాల్లో డా. రెడ్డీస్‌, సన్‌ ఫార్మా

Monday 19th August 2019
Markets_main1566189865.png-27846

దేశియ మార్కెట్‌లు సోమవారం పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ ఉదయం 10.04  సమయానికి 1.72 శాతం లాభపడి 7,816.85 వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవి వెయిట్‌ షేర్లయిన డా. రెడ్డీస్‌ 1.93 శాతం, దివిస్‌ ల్యాబ్‌ 1.78 శాతం, పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లి. 0.48 శాతం లాభపడి ట్రేడవుతున్నాయి. మిగిలిన షేర్లలో సన్‌ ఫార్మా 3.54 శాతం, లుపిన్‌ 1.82 శాతం, సిప్లా 1.50 శాతం, గ్లెన్‌మార్క్‌ 1.20 శాతం, అరబిందో ఫార్మా 0.47 శాతం లాభపడి ట్రేడవుతుండగా, బయోకాన్‌ లి. 1.14 శాతం, కాడియల్‌ హెల్త్‌ కేర్‌ 0.32 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి. 



You may be interested

రంగాలవారీగానే తోడ్పాటు..

Monday 19th August 2019

ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీపై కేంద్రం విముఖత  ఆటోమొబైల్ రంగానికి విధానాలపరమైన వెసులుబాట్లు సూపర్ రిచ్‌ పన్ను కొన్నాళ్ల పాటు వాయిదా యోచన ఎన్‌బీఎఫ్‌సీలకూ ఊరటనిచ్చే చర్యలు పరిశీలనలో న్యూఢిల్లీ: డిమాండ్ మందగించి, సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వివిధ రంగాలు ఉద్దీపన ప్యాకేజీలు కోరుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ అవకాశాలన్నీ పరిశీలిస్తోంది. ఖజానాకొచ్చే ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపే ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలాంటిది కాకుండా.. సంక్షోభంలో ఉన్న విభాగాలకు మాత్రమే పరిమితమయ్యేలా రంగాలవారీగానే రాయితీలు, తోడ్పాటు అందించాలని

తగ్గిన పసిడి ధరలు

Monday 19th August 2019

ప్రపంచమార్కెట్లో సోమవారం పసిడి ధరలు తగ్గముఖం పట్టాయి. డాలర్‌ బలపడటం, ఈక్విటీ మార్కెట్ల రికవరీ ఇందుకు కారణమమయ్యాయి. నేడు ఆసియా ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 4డాలర్లు నష్టపోయి 1520 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ ఆర్థిక మందగమనం నేపథ్యంలో పలు దేశాల సెంట్రల్‌ బ్యాంకు ఉద్దీపన చర్చలు ప్రకటించవచ్చనే అంచనాలతో అటు డాలర్‌తో పాటు ఈక్విటీ మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొంది. కిత్రం వారంలో

Most from this category