News


డీఎల్‌ఎఫ్‌ 13 శాతం క్రాష్‌

Thursday 22nd August 2019
Markets_main1566447087.png-27937

హర్యానాలోని డీఎల్‌ఎఫ్‌కి చెందిన అతిపెద్ద లాండ్‌ బ్యాంక్‌పై నడుస్తున్న న్యాయసంబంధిత విషయాలను డీఎల్‌ఎఫ్‌ సంస్థ షేర్‌ హోల్డర్లకు తెలియకుండా దాచిందని సుప్రీంకోర్టు ఈ సంస్థకు నోటిసులను జారీ చేసింది. ఫలితంగా గురువారం ట్రేడింగ్‌ ప్రారంభంలో ఈ కంపెనీ షేరు దారుణంగా పతనమయ్యింది. ఉదయం 9.35 సమయానికి డీఎల్‌ఎఫ్‌ షేరు విలువ 13.02 శాతం నష్టపోయి రూ. 149.25   వద్ద ట్రేడవుతోంది. కాగా ఈ షేరు గత సెషన్‌లో రూ. 171.60 వద్ద ముగిసిన విషయం గమనార్హం.



You may be interested

నోట్‌బుక్స్‌లో 25 శాతం వాటా:ఐటీసీ

Thursday 22nd August 2019

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: నోట్‌బుక్స్‌ మార్కెట్‌ దేశంలో రూ.6,000 కోట్లుంది. ఈ రంగంలో ఐటీసీ క్లాస్‌మేట్‌కు 25 శాతం వాటా ఉందని కంపెనీ ఎడ్యుకేషన్‌, స్టేషనరీ ప్రొడక్ట్స్ బిజినెస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ శైలేంద్ర త్యాగి తెలిపారు. పల్స్‌ 3డీ నోట్‌బుక్స్‌ను విడుదల చేసిన సందర్భంగా సేల్స్‌ హెడ్‌ రవినారాయణన్‌తో కలిసి  బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పరిశ్రమ వృద్ధి రేటు ఏటా 4-5 శాతముంది. క్లాస్‌మేట్‌ రెండంకెల వృద్ధి నమోదు

పెరిగిన టెల్కోల ఆదాయాలు

Thursday 22nd August 2019

 అయిదేళ్ల వ్యవధిపై ట్రాయ్ నివేదిక న్యూఢిల్లీ: గడిచిన అయిదేళ్లలో మొబైల్ డేటా చార్జీలు ఏకంగా 95 శాతం తగ్గాయి. జీబీకి రూ.11.78 స్థాయికి దిగివచ్చాయి. అయితే టెలికం ఆపరేటర్ల సంచిత ఆదాయం మాత్రం 2.5 రెట్లు పెరిగి రూ. 54,671 కోట్లకు చేరింది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2014లో దేశీయంగా డేటా వినియోగం 828 మిలియన్ జీబీగా ఉండగా, 2018లో

Most from this category