News


నిఫ్టీలో లాంగ్‌ కాల్‌ బటర్‌ఫ్లై వ్యూహం!

Monday 16th December 2019
Markets_main1576475426.png-30246

నిపుణుల సలహా
నిఫ్టీ షార్ట్‌టర్మ్‌కు బలంగా కనిపిస్తోందని ప్రముఖ అనలిస్టు శుభం అగర్వాల్‌ చెప్పారు. కీలక 12వేల వద్ద పుట్‌రైటింగ్‌ ఎక్కువగా ఉందన్నారు. పైస్థాయిలో పెద్దగా చెప్పుకోదగ్గ ఆటంకాలేవీ లేవని అభిప్రాయపడ్డారు. నిఫ్టీలాంటి నిర్మాణమే బ్యాంకు నిఫ్టీలో 32వేల పాయింట్ల వద్ద కనిపిస్తోందన​ఆనరు. వీఐఎక్స్‌ సైతం 13 స్థాయిల వద్ద ఉండడం స్వల్పకాలిక బుల్లిష్‌నెస్‌కు సంకేతంగా చెప్పారు. ఈ సమయంలో లాంగ్‌ కాల్‌ బటర్‌ఫ్లై వ్యూహం అవలంబించడం ఉత్తమమని సలహా ఇచ్చారు. 
వ్యూహం..


12100 కాల్‌ ఒక లాట్‌ కొనాలి. 12350 కాల్‌ ఒక లాట్‌ కొనాలి. 12250 కాల్స్‌ రెండు లాట్లు అమ్మాలి. ఇవన్నీ 19 ఎక్స్‌పైరీ తేదీవి. వ్యూహం కాలపరిమితి 4 రోజులు. రివార్డు: రిస్కు= 2.6:1. బ్రేక్‌ ఈవెన్‌ పాయింట్‌ 12140. టార్గెట్‌ 12250 పాయింట్లు, స్టాప్‌లాస్‌ 12100 పాయింట్లు. 

పైవి ఈ వ్యూహంలో పొజిషన్‌ గీక్స్‌ విలువలు.



You may be interested

ట్రేడ్‌ డీల్‌ ఎఫెక్ట్‌: పసిడికి తగ్గిన డిమాండ్‌

Monday 16th December 2019

అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధ ఉద్రికత్తలు తగ్గముఖం పట్టడంతో ప్రపంచవ్యాప్తంగా పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌కు తగ్గుతోంది. నేటి ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌  పసిడి ధర 4డాలర్లు నష్టపోయి 1477 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆర్థికంగా అగ్రరాజ్యాలైన  అమెరికా చైనాల మధ్య 17నెలలుగా కొనసాగుతున్న వాణిజ్య యుద్ధానికి తాత్కలికంగా తెరదించుతూ ఇరుదేశాలు గతవారంలో మధ్యంతర ఒప్పందాన్ని కుదరుర్చుకున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను రిస్క్‌ అసెట్స్‌గా పిలువబడే ఈక్విటీల్లో

ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు

Monday 16th December 2019

ట్రేడింగ్‌ ప్రారంభంలో ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఐటీ షేర్ల మద్దతుతోనే సెన్సెక్స్‌ ఇండెక్స్‌ కొత్త ఆల్‌టైం హైని తాకింది. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ 15,263.75 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. స్టాక్‌ మార్కెట్‌ ప్రభావానికి ముందు ఫారెక్స్‌ మార్కెట్లో నేడు డాలర్‌ మారకంలో రూపాయి విలువ శుక్రవారం ముగింపు(70.81)తో పోలిస్తే 6పైసల బలపడి 70.75 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఐటీరంగానికి చెందిన

Most from this category