News


5 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయిన సీపీఎస్‌ఈ ఫాలో ఆన్‌ ఆఫర్‌

Saturday 20th July 2019
Markets_main1563599153.png-27200

  • రూ.10,000 కోట్ల సమీకరణ లక్ష్యం 

న్యూఢిల్లీ: సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ (ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌) ఐదవ  ఫాలో ఆన్‌ ఫండ్‌ ఆఫర్‌ 5 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది. ఈ ఫాలో ఆన్‌ ఫండ్‌ ఆఫర్‌ ఇష్యూ సైజు రూ.8,000 కోట్లు కాగా, రూ.40,000 కోట్ల మేర బిడ్‌లు వచ్చాయని దీపమ్‌ సెక్రటరీ ట్వీటర్‌లో పేర్కొన్నారు. ఈ ఎఫ్‌ఎఫ్‌ఓ ద్వారా రూ.10,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఈటీఎఫ్‌లో ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా, ఐఓసీ, ఆర్‌ఈసీ, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొ, ఆయిల్‌ ఇండియా తదితర 11 ప్రభుత్వ రంగ కంపెనీల షేర్లున్నాయి. ఇప్పటివరకూ ప్రభుత్వం ఐదు దశల్లో సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ ద్వారా రూ.38,500 కోట్లు సమీకరించింది. 



You may be interested

గ్లాండ్‌ ఫార్మా ఐపీఓ కోసం కోటక్‌, సిటీ, హైటాంగ్‌ బ్యాంకులు?

Saturday 20th July 2019

హైదరాబాద్‌కు చెందిన ఇంజెక్షన్ డ్రగ్స్ తయారీదారు గ్లాండ్ ఫార్మా ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) నిర్వహణ కోసం ఈ కంపెనీ పేరెంట్‌ సంస్థైనా చైనాకు చెందిన షాంఘై ఫోసున్ ఫార్మాస్యూటికల్‌ (ఫోసున్ ఫార్మా) మూడు మర్చెంట్‌ బ్యాంకులను ఎన్నుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫోసున్ ఫార్మా 2017 అక్టోబర్‌లో గ్రాండ్ ఫార్మాలో సుమారు 74 శాతం వాటాను 109 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మిగిలిన వాటా చాలావరకు వ్యవస్థాపక

కొన్ని ప్రధాన కంపెనీల క్యూ1 ఫలితాలు

Saturday 20th July 2019

డాబర్‌ ఇండియా లాభం రూ.364 కోట్లు 10 శాతం వృద్ధి  9 శాతం వృద్ధితో రూ.2,273 కోట్లకు ఆదాయం  న్యూఢిల్లీ: దేశీయ ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం డాబర్‌ ఇండియా  నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో 10 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.330 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.364 కోట్లకు పెరిగిందని డాబర్‌ ఇండియా తెలిపింది. కార్యకలాపాల ఆదాయం రూ.2,081 కోట్ల నుంచి 9

Most from this category