News


రూ.14 లక్షల కోట్లు ఆవిరి

Tuesday 24th March 2020
Markets_main1585019152.png-32644

స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాల కారణంగా రూ. 14.22 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇది అల్జీరియాతో సహా 130 దేశాల జీడీపీకి సమానం. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.14,22,207 కోట్లు హరించుకుపోయి రూ.1,01,86,936 కోట్లకు పడిపోయింది. 



You may be interested

వ్యవస్థలోకి రూ.లక్ష కోట్లు

Tuesday 24th March 2020

న్యూఢిల్లీ: కోవిడ్‌-19 ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో రానున్న 16 రోజుల్లో బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఎటువంటి ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) సమస్యలూ తలెత్తకుండా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తగిన అన్ని చర్యలూ తీసుకుంటోంది. స్వల్పకాలిక రెపో వేలం ద్వారా లక్ష కోట్ల రూపాయలను వ్యవస్థలోకి పంప్‌ చేయాలని నిర్ణయించింది. రూ.50,000 కోట్లకు మొదటి విడత రెపో వేలం సోమవారం జరిగింది. అయితే ఈ మొదటి రెపో వేలం ద్వారా

లాభాల ఓపెనింగ్‌ నేడు!

Tuesday 24th March 2020

కోలుకున్న ప్రపంచ మార్కెట్లు ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 353 పాయింట్లు అప్‌  ఆసియా మార్కెట్లు 2-6 శాతం ప్లస్‌ అమెరికా స్టాక్‌ ఫ్యూచర్స్‌ లాభాల్లో సోమవారం యూరప్‌ ఇండెక్సులు వీక్‌ యూఎస్‌ మార్కెట్లు 3 శాతం పతనం నేడు(మంగళవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.15 ప్రాంతం‍లో 353 పాయింట్లు జంప్‌చేసి 7,933 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 7,580 పాయింట్ల వద్ద  ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ

Most from this category