STOCKS

News


కాఫీ డే షేరు...మరో 20 శాతం డౌన్‌ సర్క్యూట్‌

Wednesday 31st July 2019
Markets_main1564548817.png-27430

 నిలిచిపోయిన 1.34 కోట్ల  షేర్ల అమ్మకం 

కేఫ్‌ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి. సిద్ధార్థ మృతదేహాం బుధవారం ఉదయం బయటపడడంతో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్‌ షేరు విలువ బుదవారం(జులై 31) ట్రేడింగ్‌లో మరో 20 శాతం నష్టపోయి రూ. 122.75  వద్ద డౌన్‌ సర్య్కూట్‌ ఫ్రీజ్‌ అయ్యింది. ఉదయం 10.15 సమయానికి ఎన్‌ఎస్‌ఈలో 1,34,45,904 షేర్లు అమ్మకపు అర్డర్లు పేరుకుపోయాయి.  ఈ షేరు క్రితం రోజు సైతం 20 శాతం డౌన్‌సర్క్యూట్‌ను తాకిన సంగతి తెలిసిందే. సోమవారం సాయంత్రం వి జి సిద్ధార్థ మృతదేహాన్ని హోయిజ్ బజార్‌ సముద్ర తీరంలో బుధవారం ఉదయం 6.30 గంటల సమయానికి మత్స్యకారులు గుర్తించారు. 



You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 31st July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితయమ్యే షేర్ల వివరాలు  డీహెచ్‌ఎఫ్‌ఎల్‌:- రుణదాతల కమిటికి తుది రిజల్యూషన్‌ ప్రణాళికను నివేదించింది. కమిటి ఈ నివేదికపై ఆగస్ట్‌ మొదటివారంలో చర్చించనుంది.  జీ ఎంటర్‌టైన్‌మెంట్‌:- రెండు రోజులపాటు జరిగిన చర్చల అనంతరం బైండింగ్‌ ఒప్పందంలో భాగంలో ప్రమోటర్లు సంస్థలో కొంతశాతం వాటా అమ్మడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎస్‌బీఐ:- క్రిడెట్‌ కార్డు జాయింట్‌ వెంచర్‌లో కొంతభాగాన్ని విక్రయించి రూ.5,000-6,000 కోట్లను సమీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- తన టెలికాం

ఫలితాలతో..నష్టాల్లో యాక్సిస్‌ బ్యాంక్‌

Wednesday 31st July 2019

యాక్సిస్‌ బ్యాంక్‌ క్యూ1 ఫలితాలు మార్కెట్ల అంచనాలను అం‍దుకోలేకపోవడంతో బుధవారం ట్రేడింగ్‌లో ఈ కంపెనీ షేరు ఉదయం 9.41 సమయానికి 3.72 శాతం నష్టపోయి రూ. 681.25 వద్ద ట్రేడవుతోంది. ఈ కంపెనీ తన క్యూ1 ఫలితాలలో నికర లాభం రూ. 1,370 కోట్లగా పేర్కొంది. ఇది మార్కెట్‌ అంచనా వేసిన ఈ కంపెనీ నికర లాభం రూ. 1,850 కోట్ల కంటే తక్కువ కావడం గమనర్హం. కానీ గత

Most from this category