News


కోల్‌ ఇండియా అప్‌

Monday 3rd February 2020
Markets_main1580720034.png-31469

ఉత్పత్తి పెరగడంతో  సోమవారం  కోల్‌ ఇండియా షేరు లాభపడింది. వార్షిక ప్రాతిపదికన జనవరిలో ఉత్పత్తి 10.3 శాతం పెరిగి 63.11 మిలియన్‌టన్నులకు చేరిందని కంపెనీ ప్రకటించింది. 2019 జనవరిలో 57.21 మిలియన్ల టన్నుల ఉత్పత్తి నమోదైంది. దీంతో  మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 1 శాతం లాభంతో రూ. 111వద్ద షేరు ట్రేడ్‌ అవుతోంది. వార్షిక   ప్రాతిపదికన  జనవరిలో కోల్‌ అమ్మకాలు 6.9 శాతం పెరిగి 52.44 మిలియన్‌ టన్నుల నుంచి 56 మిలియన్‌ టన్నులకు చేరాయి.



You may be interested

టాటా మోటార్స్‌ డౌన్‌

Monday 3rd February 2020

టాటా మోటార్స్‌ వాహన విక్రయాలు క్షిణించడంతో  షేర్‌ ధర  మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 3  శాతం తగ్గి, రూ. 161 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా ఈ ఏడాది జనవరిలో టాటా మోటార్స్‌  వాహన విక్రయాలు 18 శాతం తగ్గి 47,862 యూనిట్లకు చేరాయి. ఈ వాహనాలను దేశ,విదేశీ మార్కెట్లో విక్రయించింది. కాగా 2019 జనవరిలో 58,185 యూనిట్లను విక్రయించింది. దేశీ మార్కెట్‌లో వార్షికప్రాతిపదికన వాహనాల విక్రయం 18

లాభాల్లోంచి నష్టాల్లోకి ఐటీ షేర్లు..!

Monday 3rd February 2020

ఐటీ షేర్లు సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో లాభాల్లో ట్రేడైనప్పటికీ.. మిడ్‌ సెషన్‌ కల్లా తిరిగి నష్టాల్లోకి మళ్లాయి. కేంద్ర బడ్జెట్‌ 2020లో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) తొలగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటనతో ఉదయం ట్రేడింగ్‌లో రూపాయి 34 పైసలు బలహీనతతో ప్రారంభం కావడంతో ఉదయం ట్రేడింగ్‌లో నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ దాదాపు ఒకశాతం వరకు పెరిగింది. అనంతరం ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడం,

Most from this category