News


టాప్‌ బ్రోకరేజ్‌ల లాంగ్‌టర్మ్‌ సిఫార్సులు

Wednesday 21st August 2019
Markets_main1566365598.png-27915

దీర్ఘకాలానికి 22- 117 శాతం వరకు లాభాన్నిచ్చే ఆరు స్టాకులను వివిధ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి.
1. ఐటీడీ సిమెంటేషన్‌: ఆనంద్‌రాఠీ సిఫార్సు. కొనొచ్చు. టార్గెట్‌ రూ. 103. అప్‌సైడ్‌ అంచనా- దాదాపు 49 శాతం.
2. జేబీఎం ఆటో: దోలత్‌ రిసెర్చ్‌ సిఫార్సు. కొనొచ్చు. టార్గెట్‌ రూ. 248. అప్‌సైడ్‌ అంచనా- 66 శాతం.
3. ఆయిల్‌ ఇండియా: కేఆర్‌ చౌక్సీ సిఫార్సు. కొనొచ్చు. టార్గెట్‌ రూ. 196. అప్‌సైడ్‌ అంచనా- 32 శాతం.
4. అశోక్‌ బిల్డ్‌కాన్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సిఫార్సు. కొనొచ్చు. టార్గెట్‌ రూ. 257. అప్‌సైడ్‌ అంచనా- 117 శాతం. 
5. పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌: ఆనంద్‌ రాఠీ సిఫార్సు. కొనొచ్చు. టార్గెట్‌ రూ. 252. అప్‌సైడ్‌ అంచనా- 23 శాతం.
6. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్‌: ఐసీఐసీఐ డైరెక్ట్‌ సిఫార్సు. కొనొచ్చు. టార్గెట్‌ రూ. 54. అప్‌సైడ్‌ 22 శాతం. 

 You may be interested

ఏ స్థాయి వద్దయినా బంగారాన్ని కొనండి: మార్క్‌ మొబియస్‌

Wednesday 21st August 2019

-మార్క్‌ మొబియస్‌ అనేక దేశాల సెంట్రల్‌ బ్యాంకులు తమ మానేటరీ పాలసీని సులభతరం చేయడంతోపాటు, పెరిగిన క్రిప్టోకరెన్సీ వాడకం బంగారం వంటి నిజమైన ఆస్తుల డిమాండ్‌ను పెంచుతోందని వెటరన్‌ ఇన్వెస్టర్‌ మార్క్‌ మొబియస్‌ అన్నారు. ​బంగారంలో పెట్టుబడులు దీర్ఘకాలంలో రివార్డులను ఇస్తాయని వివరించారు. ‘నగదు సరఫరా పెరుగుతుండడంతో బంగారం దీర్ఘకాలిక అవకాశాలు పైపైకి వెలుతున్నాయి’ అని అన్నారు. బంగారాన్ని ఏ స్థాయి వద్దయిన కొనుగోలు చేయడం మంచిదని ఇన్వెస్టర్లకు సలహా ఇచ్చారు.

మందగమనంలోకి మీడియా!!

Wednesday 21st August 2019

ఈసారి వృద్ధి 12 శాతానికే పరిమితమయ్యే అవకాశం కేపీఎంజీ నివేదిక ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మీడియా, వినోద రంగం వృద్ధి 12 శాతానికి మాత్రమే పరిమితం కావొచ్చని కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ ఒక నివేదికలో వెల్లడించింది. డిజిటల్ యూజర్ల సంఖ్య, ప్రాంతీయ కంటెంట్‌కు డిమాండ్ గణనీయంగా పెరగడం తదితర అంశాల కారణంగా గత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం 13 శాతం వృద్ధి చెంది రూ. 1,63,100 కోట్లకు చేరింది. తాజాగా

Most from this category