News


బ్యాంక్‌ నిఫ్టీ జోరు!

Wednesday 19th February 2020
Markets_main1582109428.png-31938

బుధవారం  బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌0.91త శాతం పెరిగి 30,842.05 వద్ద ముగిసింది. నిఫ్టీ​బ్యాంక్‌ ఇండెక్స్‌లో ఉన్న కంపెనీలలో ఐడీఎఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ 3.77 శాతం పెరిగి 39.90 వద్ద,  ఫెడరల్‌ బ్యాంక్‌ 3.05 పెరిగి 84.35 వద్ద, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 1.54 శాతం పెరిగి 52.80వద్ద, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.15 శాతం పెరిగి1,227.20 వద్ద, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ 1.01 శాతం పెరిగి 305.10 వద్ద, యాక్సిక్‌ బ్యాంక్‌ 1.07 శాతం పెరిగి 741.50 వద్ద, ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.89 శాతం పెరిగి 546.00 వద్ద, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 0.83 శాతం పెరిగి 320.20 వద్ద, యస్‌ బ్యాంక్‌ 0.86 శాతం పెరిగి 35.35 వద్ద, కోటక్‌ బ్యాంక్‌ 0.51 శాతం పెరిగి 1,699.60 వద్ద ముగిసాయి. మరోపక్క బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 0.06 శాతం తగ్గి 80.95 వద్ద, ఇండస్‌లాండ్‌ బ్యాంక్‌ 0.15 శాతం తగ్గి 1,139.00 వద్ద ముగిసాయి.
 



You may be interested

కరోనా ఎఫెక్ట్‌: ఏ కంపెనీలకు ప్లస్‌...వేటికి మైనస్‌

Wednesday 19th February 2020

కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి కారణంగా అతలాకుతలమైన చైనా ఫ్యాక్టరీ యాక్టివిటీ క్రమంగా కోలుకుంటుంది. ఇండియా కంపెనీలు ఈ అంటువ్యాధి గురించి ఆందోళన చెందనప్పటికీ.., ఆలస్యంగా త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన కొన్ని కంపెనీలు ఈ కరోనా పేరును ప్రస్తావించాయి.  చైనా నుండి దిగుమతి అవుతున్న విడిభాగాల కొరత కారణంగా టెలివిజన్లు, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఈ నెలలో ధరలను పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు నివేదికలు వెలువడ్డాయి.

బుల్‌ దూకుడు- సెన్సెక్స్‌ 430 పాయింట్లు జంప్‌

Wednesday 19th February 2020

సెన్సెక్స్‌ 430 పాయింట్లు ప్లస్‌ 140 పాయింట్లు ఎగసిన నిఫ్టీ ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ జోష్‌ అరబిందో, ఐడియా జోరు ఉన్నట్టుండి స్టాక్‌ బుల్‌కు హుషారొచ్చింది. దీంతో నాలుగు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పడింది. సెన్సెక్స్‌ 429 పాయింట్లు జంప్‌చేసి 41,323 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 138 పాయింట్లు ఎగసి 12,130 వద్ద ముగిసింది. ఓవైపు ఎంపిక చేసిన రంగాలలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడగా.. మరోపక్క ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు దిగడంతో మార్కెట్లు

Most from this category