News


లాభాల్లో బ్యాంకింగ్‌ షేర్లు

Monday 19th August 2019
Markets_main1566192830.png-27849

అంతర్జాతీయ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడవుతుం‍డడంతో సోమవారం దేశియ మార్కెట్లు కూడా లాభాల్లో కదులుతుఆన్నాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఉదయం 10.52 సమయానికి 223.25 పాయింట్లు లాభపడి 28464.25  పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవివెయిట్‌ షేర్లయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.13 శాతం, కోటక్‌ బ్యాంక్‌ 1.16 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 0.62 శాతం లాభపడి ట్రేడవుతున్నాయి. మిగిలిన షేర్లలో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) 0.44 శాతం లాభపడి ట్రేడవుతుండగా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) 0.26 శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 0.10 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి. వీటితో పాటు ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లయిన  ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ లి. 3.16 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.73 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.43 శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌ 1.00 శాతం, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ లి. 0.33 శాతం లాభపడి ట్రేడవుతుండగా, యస్‌ బ్యాంక్‌ మాత్రం 1.57 శాతం నష్టపోయి ట్రేడవుతోంది.
 



You may be interested

సెన్సెక్స్‌ కీలక మద్దతుశ్రేణి 37,000-36890

Monday 19th August 2019

వాణిజ్య యుద్ధ ప్రభావంతో ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుందన్న సంకేతాల్ని బాండ్ల మార్కెట్లు అందించడంతో గతవారంలో అమెరికా స్టాక్‌ సూచీలు పెద్ద పతనాన్ని చవిచూశాయి. దీంతో అమెరికా అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌..చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు రాజీ సంకేతాలు పంపారు.  అందుకు చైనా పాజిటివ్‌గా స్పందించకపోయినా, పతనం నుంచి అమెరికా సూచీలతోపాటు ప్రపంచ సూచీలన్నీ కాస్త కోలుకోగలిగాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లకు కష్టకాలం తొలగిపోలేదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు మన

అంతర్జాతీయ అంశాలే దిక్సూచి..!

Monday 19th August 2019

బుధవారం ఎఫ్‌ఓఎంసీ జూలై సమావేశపు మినిట్స్‌ వెల్లడి శుక్రవారం జరిగే అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ వార్షిక సదస్సులో పావెల్‌ ప్రసంగం ఆర్‌బీఐ ద్రవ్య విధాన సమీక్ష సమావేశ మినిట్స్‌ ఈవారంలోనే.. ముంబై: సూపర్‌ రిచ్‌ ట్యాక్స్‌ అంశంపై కేంద్ర ప్రభుత్వం తన తుది నిర్ణయాన్ని తేల్చిచెప్పకపోడం, ఆర్థిక వ్యవస్థలో జవసత్వాలు నింపే విధంగా ప్రకటనలు చేయకపోవడం వంటి నిరాశాపూరిత వాతావరణంలో గతవారం దేశీ ప్రధాన స్టాక్‌ సూచీలు నష్టాలను నమోదుచేశాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ)

Most from this category