News


2% పడిపోయిన ఆటో ఇండెక్స్‌!

Monday 24th February 2020
Markets_main1582536147.png-32045

సోమవారం నీఫ్టీ ఆటో ఇండెక్స్‌ 2.33 శాతం పడిపోయి 7,518.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ ఇండెక్స్‌లో భాగమైన అశోక్‌లేలాండ్‌ 1.72 శాతం పెరిగి 85.75 వద్ద ట్రేడ్‌ అవుతుండగా.. టీవీఎస్‌ మోటార్స్‌ 0.39 శాతం తగ్గి 444.70 వద్ద, ఎంఆర్‌ఎఫ్‌ 1 శాతం తగ్గి 70,078.85 వద్ద, ఎంఅండ్‌ఎం 1.47 శాతం తగ్గి 517.20 వద్ద, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ హీరో మోటోకార్ప్‌, బాష్‌ , బజాజ్‌ ఆటో, భారత్‌ ప్రాగ్‌, అపోలో టైర్‌, అమర్‌రాజా బ్యాటరీస్‌, టాటా మోటార్స్‌, ఐషర్స్‌ మోటర్స్‌, మారుతీ, మదర్‌సన్‌ సుమి సిస్టమ్స్‌లు 1-4 శాతం తగ్గుదలతో ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

స్టాప్‌లాస్‌తో స్వల్పకాలానికి రికమండేషన్స్‌

Monday 24th February 2020

జాబితాలో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ మారికో, బీవోబీ, టాటా స్టీల్‌, ఐటీసీ   గత వారం కన్సాలిడేషన్‌ మధ్య ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ 12,100 స్థాయికి చేరింది. ఈ వారం ఫిబ్రవరి డెరివేటివ్‌ సిరీస్‌ ముగింపు కారణంగా మార్కెట్లు మరోసారి హెచ్చుతగ్గులను చవిచూసే వీలున్నదంటున్నారు విశ్లేషకులు. కరోనా ఆందోళనలతో ప్రస్తుతం నిఫ్టీ 12,000 పాయింట్ల మార్క్‌ దిగువన ట్రేడవుతోంది. దీంతో ఈ వారం నిఫ్టీ పుంజుకునే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కాగా..

ఇండియా చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌!

Monday 24th February 2020

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం 11:40 నిముషాలకు గుజరాత్‌లోని అహ్మాదాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌కు అధ్యక్ష విమానంలో అమెరికా ఫస్ట్‌ లేడీ మెలానీయాతో కలిసి చేరుకున్నారు. ఎయిర్‌ పోర్ట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ట్రంప్‌ దంపతులకు రెడ్‌ కార్పెట్‌ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో యూపీ గవర్నర్‌ ఆనందీబేన్‌ పటేల్‌, గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రుపానీ, ఉన్నతస్థాయి అధికారులు

Most from this category