News


నష్టాల్లో ఆటో షేర్లు

Friday 19th July 2019
Markets_main1563513690.png-27170

 దేశి ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తుతుండడంతో నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ శుక్రవారం(జులై 19) 1.57 శాతం నష్టపోయి 7,322.20 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో ఎక్సైడ్‌ ఇండియా 4.25 శాతం, అమర్‌రాజా బ్యాటరీస్‌ 4.27 శాతం, ఎం అండ్‌ ఎం 2.16 శాతం,  టీవీఎస్‌ మోటర్స్‌ 1.92 శాతం, టాటా మోటర్స్‌ 1.96 శాతం, అపోలో టైర్స్‌ 1.92 శాతం, హీరో మోటర్‌ కార్ప్‌ 1.81 శాతం, అశోక్‌ లేలాండ్‌ 1.78 శాతం, మారుతి 1.74 శాతం, బజాజ్‌ ఆటో 1.70శాతం, ఎంఆర్‌ఎఫ్‌ 1.42 శాతం, ఎయిచర్‌ మోటర్స్‌ 1.38 శాతం, బోచ్‌ లి.0.95 శాతం, మదర్‌ సుమీ 0.77 శాతం నష్టపోయి ట్రేడవుతుండగా భారత్‌ ఫోర్జ్‌ మాత్రం 0.43 శాతం లాభపడి ట్రేడవుతోంది.You may be interested

ప్రభుత్వ బ్యాంక్‌ షేర్లు నష్టాల్లో

Friday 19th July 2019

నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 1.84 శాతం నష్టపోయి 3,019.80 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 2.80 శాతం,  బ్యాంక్‌ ఇండియా 2.13 శాతం, యూనియన్‌ బ్యాంక్‌ 1.93 శాతం,  సిండికేట్‌ బ్యాంక్‌ 1.81 శాతం, సెంట్రల్‌ బ్యాంక్‌1.80 శాతం, ఎస్‌బీఐ 1.80 శాతం నష్టపోయాయి. వీటితో పాటు అలహాబాద్‌ బ్యాంక్‌ 1.67 శాతం, ఇండియన్‌ బ్యాంక్‌ 1.52 శాతం, కెనరా బ్యాంక్‌ 1.32

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 19th July 2019

వివిధ వార్తలకు అనుగుణంగా శుక్రవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  థెరాక్స్‌:- జార్ఖండ్‌ల్‌ఓ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి సంబంధించి ఇండియా గవర్నెంట్‌ పవర్‌ నుంచి రూ.471 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకుంది. టాటా మోటర్స్‌:- తన అనుబంధ యూనిట్‌ బార్బో రోబోటిక్స్‌ అటోమోటిక్‌ లిమిటెడ్‌ విలీన ప్రక్రియను జూలై 17న పూర్తి చేసినట్లు తెలిపింది.  ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌:- టైర్‌ -1, టైర్‌ -2 బాండ్లపై రేటింగ్‌ను ‘‘స్థిరత్వం’’ నుంచి ‘‘నెగిటివ్‌’’కు సవరించింది.  నిప్పన్‌ లైఫ్‌

Most from this category