News


మూడోరోజూ లోయర్‌ సర్కూ‍్యట్‌ను తాకిన ఏయూస్మాల్‌ ఫైనాన్స్‌

Wednesday 25th March 2020
Markets_main1585132753.png-32677

వరుసగా మూడోరోజు ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ షేరు లోయర్‌ సర్యూట్‌ను తాకింది. బుధవారం 10శాతం పతనంతో 472.60 వద్ద లోయర్ సర్కూ‍్యట్‌ వద్ద ఫ్రీజ్‌ అయ్యింది.  కరోనా వైరస్‌ ప్రభావంతో రుణాలు తిరిగి వసూలు కాకపోవచ్చనే అంచనాలతో బ్యాంక్‌ వృద్ది తగ్గుముఖం పట్టవచ్చనే అందోళనలు షేరు పతనానికి కారణమవుతున్నాయి. 2017లో ఎక్సెంజ్‌లో లిస్ట్‌ అయిన ఈ బ్యాంక్‌ షేరు ఇప్పటిదాక ఇంతటి కనిష్టస్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. కాగా ఈ షేరు నెలరోజుల్లో ఏకంగా 59శాతం నష్టాన్ని చవిచూసింది. 



You may be interested

రెండో రోజూ మార్కెట్‌.. బౌన్స్‌బ్యాక్‌

Wednesday 25th March 2020

2009 తదుపరి ఇండెక్సుల హైజంప్‌ 7 శాతం ఎగసిన సెన్సెక్స్‌, నిఫ్టీ అదే బాటలో 8 శాతం లాభపడ్డ బ్యాంక్‌ నిఫ్టీ ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల నుంచి అందిన ప్రోత్సాహంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి జోరందుకున్నాయి.  ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో వరుసగా రెండో రోజు దూకుడు చూపాయి. సెన్సెక్స్‌ 1,862 పాయింట్లు(7 శాతం) జంప్‌చేసి 28,536 వద్ద నిలవగా.. నిఫ్టీ సైతం 517 పాయింట్లు(7 శాతం) దూసుకెళ్లి 8318 వద్ద ముగిసింది. వెరసి

చైనాలో పరిశ్రమలు పునఃప్రారంభం

Wednesday 25th March 2020

ప్రపంచమంతా కరోనా వైరస్‌ కల్లోలంతో విలవిలాడుతుంటే..మరో పక్క చైనాలో మాత్రం పరిశ్రమలు తెరుచుకుని పనులు ప్రారంభిస్తున్నాయి. యూరప్, యూఎస్, ఇండియా, లాటిన్‌ అమెరికా వంటి దేశాల్లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో కరోనా పుట్టిన చైనాలో మాత్రం ఇందుకు భిన్న వాతావరణం నెలకొంది. చైనాలో పరిస్థితులు కాస్తంత చక్కబడడంతో  కంపెనీలన్నీ క్రమంగా తెరుచుకుంటున్నాయి. ఆ దేశంలో కరోనా కేసులు తగ్గడం, కొత్త కేసులు కూడా నమోదవకపోవడంతో ఆ దేశంలోని తయారీ పరిశ్రమలు

Most from this category