News


ఏడాది గరిష్ఠానికి 9 స్టాకులు

Friday 9th August 2019
Markets_main1565333965.png-27665

ఎన్‌ఎస్‌ఈలో సుమారుగా 9 స్టాకులు శుక్రవారం వాటి 52 వారాల గరిష్ఠ స్థాయిని తాకాయి. అబోట్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, బెర్జర్‌ పెయింట్స్, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్, పిడిలైట్ ఇండస్ట్రీస్ షేర్లు వాటి ఏడాది గరిష్ఠాన్ని తాకిన షేర్లలో ఉన్నాయి.  నీఫ్టీ 50 ఇండెక్స్‌లో 35 షేర్లు లాభపడి ట్రేడవుతుండగా, 15 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, వేదాంత, యుపిఎల్ షేర్లు లాభపడిన షేర్లలో ముందుండగా, భారతి ఎయిర్‌టెల్, యెస్‌ బ్యాంక్, టాటా మోటార్స్, ఐటీసీ, ఇండియన్ ఆయిల్ కార్ప్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నం 12.20 సమయానికి నిఫ్టీ 50 ఇండెక్స్‌  123.55 పాయింట్లు లాభపడి, 11,156.00 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.



You may be interested

లాభాల్లో ఆటో షేర్లు

Friday 9th August 2019

ప్రభుత్వం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లను (ఎఫ్‌పీఐ) అధిక సర్‌చార్జి నుంచి మినహాయించడం, మూడేళ్లు దాటిన హొల్డింగ్స్‌పై దీర్ఘకాల మూలధన లాభాలపై(ఎల్‌టీసీజీ) విధించే ట్యాక్స్‌ ను తొలగించడం, డివిడెండ్‌ డిస్ట్రీబ్యూషన్‌ ట్యాక్స్‌ను(డీడీటీ) సులభతరం చేయడం వంటి మార్కెట్‌ ప్రెండ్లీ నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉండడంతో శుక్రవారం మార్కెట్లు పాజిటివ్‌గా కదులుతున్నాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ మధ్యాహ్నం 2.07 సమయానికి 1.60 శాతం లాభపడి 7,110.70 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో

13శాతం లాభపడ్డ ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌

Friday 9th August 2019

ఇండియాబుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌ షేర్లు శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో 13శాతం ర్యాలీ చేసింది. నేడు బీఎస్‌ఈ ఐహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్లు రూ.446.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి షేర్లకు కొనుగోళ్లకు మద్దతు లభించడంతో షేరు ఒకదశలో 13.31శాతం పెరిగి రూ.503.50 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. ఉదయం గం. 11:00లకు షేరు కిత్రం ముగింపు ధర(రూ.444.35)తో పోలిస్తే 11.30శాతం పెరిగి రూ.494.50ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట

Most from this category