News


3-4వారాల్లో 9శాతం ర్యాలీ చేసే షేర్లు ఇవే...!

Saturday 28th December 2019
Markets_main1577529953.png-30498

నిఫ్టీ -50 ఇండెక్స్‌ 12000 స్థాయి వద్ద స్థిరమైన మద్దతు స్థాయిని ఏర్పాటు చేసుకునే పనిలో ఉందని ఐసీఐసీఐ డెరెక్టర్‌.కామ్‌ రిసెర్చ్‌ హెడ్‌ సాంకేతిక నిపుణుడు ధర్మేంద్ర షా అభిప్రాయపడుతున్నారు. కాల్‌ ఆప్షన్స్‌ పొజిషన్లు సైతం గరిష్టస్థాయి 12500 మార్చబడ్డాయని షా అంటున్నారు. ఈ నేపథ్యంలో 3-4వారాల్లో 9శాతం ర్యాలీ చేసే షేర్లను ఆయన సిఫార్సు చేశారు. 

షేరు పేరు:- ఎస్‌బీఐ
రేటింగ్‌:- కొనవచ్చు
టార్గెట్‌ ధర:- రూ.360
స్టాప్‌ లాస్‌:- రూ.324
అప్‌ సైడ్‌:- 7శాతం 

షేరు పేరు:- హిందాల్కో
రేటింగ్‌:- కొనవచ్చు
టార్గెట్‌ ధర:- రూ.230
స్టాప్‌ లాస్‌:- రూ.209
అప్‌సైడ్‌:- 7శాతం

షేరు పేరు:- ఆర్‌పీజీ లైఫ్‌
రేటింగ్‌:- కొనవచ్చు
టార్గెట్‌ ధర:- రూ.340
స్టాప్‌ లాస్‌:- రూ.296
అప్‌సైడ్‌ ట్రెండ్‌:- 9శాతం 



You may be interested

బ్యాంకింగ్‌ అధికారులపై విజిలెన్స్‌ కేసులు క్లియర్‌ చేయాలంటూ ఆదేశాలు

Saturday 28th December 2019

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదేశాలు న్యూఢిల్లీ: బ్యాంకు అధికారులపై నమోదైన పెండింగ్‌ విజిలెన్స్‌ కేసులను క్లియర్‌ చేయమంటూ ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఆర్థిక శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అవకతవకలకు పాల్పడిన అభియోగాలపై పెండింగ్‌లో ఉన్న అధికారుల కేసులను క్లియర్‌ చేయమంటూ ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదేశించారు. కాగా.. జనవరి 1 నుంచీ కొన్ని ఎంపిక చేసిన చెల్లింపులపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌(MDR)

కొత్త ఏడాది అంచనాలు నిలుస్తాయా?!

Saturday 28th December 2019

వచ్చే వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టనున్నాయి. ఇటీవల మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకుతుండటంతో అంచనాలు పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్‌పై ఇన్వెస్టర్లు అత్యంత ఆశావహంగా ఉన్నట్లు తెలియజేశారు. అయితే వచ్చే వారం మార్కెట్లు గడిచిన వారాన్ని తలపిస్తూ ఒడిదొడుకులు చవిచూసే అవకాశమున్నట్లు సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. బడ్జెట్‌పై అంచనాలతో ఉన్న ఇన్వెస్టర్లు మెటల్స్‌, ఫార్మా, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఎఫ్‌ఎంసీజీ

Most from this category