News


లాభాల ప్రారంభం

Tuesday 28th May 2019
Markets_main1559015583.png-25945

లోక్‌సభ ఎన్నికల్లో మార్కెట్‌ అంచనాల్ని మించి బీజేపీ విజయం సాధించడంతో గతవారం మార్కెట్లో మొదలైన ర్యాలీ మంగళవారం ప్రారంభసమయంలో కూడా కొనసాగింది. 70 పాయింట్లకుపైగా లాభంతో 39,750 పాయింట్ల పైన  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ట్రేడింగ్‌ ప్రారంభంలో 15 పాయింట్ల లాభంతో 11,940 పాయింట్ల ఎగువన మొదలయ్యింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో అదాని పోర్ట్స్‌, వేదాంత, యస్‌బ్యాంక్‌, కోల్‌ ఇండియా, హిందాల్కోలు 1-2 శాతం పెరగ్గా, జీ టెలి, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, గ్రాసిమ్‌లు 1 శాతం వరకూ నష్టపోయాయి. 



You may be interested

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 28th May 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  అదానీ పోర్ట్స్‌:- జూన్‌ 04న జరిగే బోర్డు సమావేశంలో కంపెనీ డివిడెండ్‌, షేర్‌  బైబ్యాక్‌ ఇష్యూ అంశంపై చర్చించనుంది.  రిలయన్స్‌ క్యాపిటల్‌:- బిగ్‌ 92.7 ఎఫ్‌ఎం రేడియాను జాగరణ్‌ ప్రకాశణ్‌ మ్యూజిక్‌ బ్రాడ్‌కాస్ట్‌కు విక్రయించనుంది. ఈ వాటా విక్రయ విలువ సుమారు రూ.1200 కోట్లు ఉంటుందని అంచనా. వీ-మార్ట్‌:- అస్సాంలో నూతనంగా రీటైల్స్‌ షాప్‌ను ప్రారంభించింది వక్రంజీ:- లెండింగ్కార్ట్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో వ్యాపార భాగస్వామ్య ఒప్పందాన్ని

ఈ ఐదూ ఫలరాజాలు!

Tuesday 28th May 2019

సమీప కాలంలో నిఫ్టీ, సెన్సెక్స్‌ కీలక స్థాయిల వద్ద సానుకూలంగా చలించొచ్చని, నిర్ణయాత్మక అప్‌మూవ్‌ మాత్రం ఇప్పట్లో ఉండకపోవచ్చని రెలిగేర్‌ రిటైల్‌ డిస్ట్రిబ్యూషన్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌ మంగ్లిక్‌ పేర్కొన్నారు. స్టాక్‌ వారీగా ట్రేడింగ్‌, పెట్టుబడుల విధానాన్ని అనుసరించాలని సూచించారు. ఈ మేరకు ఓ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్‌డీఏ అద్భుత విజయం, స్పష్టమైన మెజారిటీ అన్నది కీలకమైన విధానాలు, సంస్కరణల విషయంలో ప్రభుత్వం తన దృష్టి కొనసాగించేందుకు

Most from this category