News


సెన్సెక్స్‌ 850 పాయింట్లు, నిఫ్టీ 250 పాయింట్లు జంప్‌

Monday 23rd September 2019
Markets_main1569211369.png-28483

కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో గత శుక్రవారం అతిపెద్ద ర్యాలీ జరిపిన భారత్‌ స్టాక్‌ సూచీలు సోమవారం సైతం అదేజోరుతో ప్రారంభమయ్యాయి. మార్కెట్‌ మొదలైన క్షణాల్లోనే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ భారీగా 850 ర్యాలీ జరిపి 38,865 పాయింట్ల స్థాయిని అందుకుంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇదేబాటలో 250 పాయింట్లు జంప్‌చేసి 11,525 పాయింట్ల స్థాయికి చేరింది. 



You may be interested

మీ ద్రవ్యోల్బణ రేటు ఎంత..?

Monday 23rd September 2019

ఆర్థిక ప్రణాళికలకు ఇది కచ్చితంగా అవసరమే అప్పుడే అవసరమైనంత సమకూర్చుకోగలరు ప్రభుత్వం ప్రకటించే ద్రవ్యోల్బణ రేటు వేరు వ్యక్తుల ‍వ్యక్తిగత వాస్తవ రేటు వేరు జీనవ పరిస్థితులను బట్టి మారుతుంది ఆహారోత్పత్తులు, సేవలు, విద్య, వైద్య ద్రవ్యోల్బణం వీటి మధ్య వ్యత్యాసం  అంచనాలు సరిగ్గా ఉంటేనే అవసరాలు తీరేవి భవిష్యత్తు లక్ష్యాలు, ఆర్థిక ప్రణాళికల విషయంలో పరిగణనలోకి తీసుకోవాల్సిన వాటిల్లో అత్యంత ముఖ్యమైనది ద్రవ్యోల్బణం. చాలా మంది ఈ ద్రవ్యోల్బణాన్ని పెద్దగా పట్టించుకోరు. వాస్తవంగా మీరు ఎదుర్కొంటున్న ద్రవ్యోల్బణం రేటు కంటే

పెరిగిన ‘సోనాలికా’ మార్కెట్‌ వాటా

Monday 23rd September 2019

ఆగస్టులో 0.8% వృద్ధితో 14.7 శాతానికి చేరిక ఏప్రిల్‌-ఆగస్టులో మొదటి స్థానానికి ఎగుమతులు న్యూఢిల్లీ: ప్రముఖ ట్రాక్టర్ల తయారీ కంపెనీ ‘సొనాలికా’ మార్కెట్‌ వాటా ఈ ఏడాది ఆగస్టులో 0.8 శాతం వృద్ధి రేటును నమోదుచేసింది. గతనెల్లో 14.7 శాతానికి చేరుకుంది. దేశీ ఆటో రంగం మందగమనంలో నడుస్తున్నప్పటికీ.. తమ బ్రాండ్‌ మాత్రం వేగంగా దూసుకుపోతుందని ఇంటర్నేషనల్‌ ట్రాక్టర్స్‌ లిమిటెడ్‌ (ఐటీఎల్‌) ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఏప్రిల్‌-ఆగస్టు కాలంలో తమ ఎగుమతులు మొదటి

Most from this category