STOCKS

News


ప్రారంభం ఫ్లాట్‌

Wednesday 21st August 2019
Markets_main1566358850.png-27902

క్రితం రోజు ఫ్లాట్‌గా ప్రారంభమై రోజంతా హెచ్చుతగ్గులకు లోనైన తర్వాత స్వల్పనష్టాలతో ముగిసిన భారత్‌ స్టాక్‌ సూచీలు బుధవారం సైతం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ క్రితం ముగింపుతో పోలిస్తే దాదాపు స్థిరంగా 37,320 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,018 పాయింట్ల సమీపంలోనూ మొదలయ్యాయి. You may be interested

తగ్గిన నిల్వలు..పెరిగిన చమురు

Wednesday 21st August 2019

యుఎస్‌ చమురు నిల్వలు అంచనాల కంటే అధికంగా తగ్గడంతో చమురు ధర బుధవారం ట్రేడింగ్‌లో 60 డాలర్ల పైకి చేరుకుంది. కానీ అంతర్జాతీయ మందగమన భయాలు చమురు లాభాలను తగ్గిస్తుండడం గమనార్హం. బ్రెంట్‌ క్రూడ్‌ 0.2 శాతం పెరిగి బ్యారెల్‌కు 60.16 డాలర్లకు చేరుకోగా, డబ్యూటీఐ క్రూడ్‌ 0.2 శాతం పెరిగి బ్యారెల్‌కు 56.25 డాలర్లకు చేరుకుంది. కాగా బ్రెంట్‌ క్రూడ్‌ గత సెషన్‌లో 0.5 శాతం లాభపడి ముగిసిన

మూడురోజుల లాభాలకు బ్రేక్‌...!

Tuesday 20th August 2019

ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరకు నష్టాలతో ముగిశాయి. ఫలితంగా మార్కెట్‌ మూడురోజుల వరుస లాభాలకు మంగళవారం ముగింపు పడినట్లైంది. సెన్సెక్స్‌ 74 పాయింట్ల నష్టంతో 37328 వద్ద, నిఫ్టీ 37 పాయింట్లను కోల్పోయి 11017 వద్ద స్థిరపడింది. ఐటీ, అటో, ఫార్మా షేర్ల తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లు నష్టపోయాయి. బ్యాంకింగ్‌, రియల్టీ, ఎఫ్‌ఎంజీసీ, ఫైనాన్స్‌, మెటల్‌, రియల్టీ షేర్ల అమ్మకాల ఒత్తిడికి

Most from this category