News


అన్నై ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ఐపీఓకు సెబీ ఆమోదం

Thursday 18th July 2019
Markets_main1563432530.png-27151

  • ఇష్యూ సైజు రూ.200-225 కోట్లు 

న్యూఢిల్లీ: ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ అన్నై ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. వాటర్‌ మేనేజ్‌మెంట్‌, ఇరిగేషన్‌ ఈపీసీ సెగ్మెంట్లలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తమిళనాడుకు చెందిన ఈ  కంపెనీ ఈ ఐపీఓ ద్వారా రూ.200-225 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఈ ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ రూ. కోటి ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది. ఈ ఐపీఓకు పంటోమత్‌ క్యాపిటల్‌ అడ్వైజర్స్‌ సంస్థ బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తోంది.



You may be interested

కోల్‌ ఇండియాను విడగొడితే మంచిదే...!

Thursday 18th July 2019

వాటి మధ్య పోటీ ఏర్పడుతుంది తద్వారా ఉత్పత్తి మెరుగుపడుతుంది నిధుల సమీకరణకూ సులభ మార్గం అధ్యయనం చేస్తున్న కేంద్ర సర్కారు న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థగా ప్రఖ్యాతిగాంచిన కోల్‌ ఇండియాను పలు కంపెనీలుగా వేరు చేసి లిస్ట్‌ చేయాలన్న ప్రతిపాదనను మోదీ సర్కారు పరిశీలిస్తోంది. తద్వారా మూడు లక్ష్యాలను నెరవేర్చుకునే ఆలోచనతో ఉంది. ఒకటి పోటీ పెంచడం, రెండు ఉత్పత్తి పెంచడం, మూడు నిధులు సమీకరించడం. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని పెట్టుబడులు,

విప్రో లాభం రూ.2,388 కోట్లు

Thursday 18th July 2019

వార్షికంగా 12 శాతం వృద్ధి  సీక్వెన్షియల్‌గా 4 శాతం క్షీణత  5 శాతం వృద్ధితో రూ.14,716 కోట్లకు ఆదాయం  న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో 12 శాతం వృద్ధితో రూ.2,388 కోట్లకు పెరిగింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, (గత క్యూ4లో వచ్చిన నికర లాభం రూ.2,484 కోట్లుతో పోల్చితే) 4 శాతం తగ్గింది. గత క్యూ1లో రూ.13,978 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం 5

Most from this category