News


షార్ట్‌టర్మ్‌కు ఏడు సిఫార్సులు

Tuesday 15th October 2019
Markets_main1571135691.png-28901

వచ్చే మూడు, నాలుగు వారాల్లో 10 శాతం వరకు రాబడినిచ్చే ఏడు స్టాకులను వివిధ అనలిస్టులు రికమండ్‌ చేస్తున్నారు.
రెలిగేర్‌ బ్రోకింగ్‌ అనలిస్టు అజిత్‌ మిశ్రా సిఫార్సులు
1. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 120... 10 శాతం అప్‌సైడ్‌ ఛాన్స్‌.
2. గోద్రేజ్‌ కన్జూమర్‌ ప్రొడక్ట్స్: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 740... ఏడు శాతం అప్‌సైడ్‌ ఛాన్సులు.
హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అనలిస్టు నందీశ్‌ షా రికమండేషన్లు
1. బ్రిటానియా ఇండస్ట్రీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 3310.
2. ఫైన్‌ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1980.
యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ అనలిస్లు రాజేశ్‌ పల్వియా సిఫార్సులు
1. భారతీ ఎయిర్‌టెల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 422.
2. యాంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 995.
3. హెచ్‌యూఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2110. 



You may be interested

రెండు వారాల గరిష్టానికి మార్కెట్‌

Tuesday 15th October 2019

291 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ 11400 పైన ముగిసిన నిఫ్టీ కలిసొచ్చిన అంతర్జాతీయ సానుకూల సంకేతాలు  అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో మార్కెట్‌ మూడో రోజూ లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 291 పాయింట్ల లాభంతో 38,506.09 వద్ద, నిఫ్టీ 81 పాయింట్లు పెరిగి 11,400 స్థాయి పైన 11,428.30 వద్ద స్థిరపడ్డాయి. సూచీలకు ఈ స్థాయిలు రెండు వారాల గరిష్టస్థాయి కావడం విశేషం. గతవారంలో జరిగిన వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికాతో చైనా కుదుర్చుకున్న వాణిజ్య

వెలుగులో మెటల్‌ షేర్లు ..!

Tuesday 15th October 2019

మెటల్‌ షేర్లు మంగళవారం మిడ్‌సెషన్‌ నుంచి లాభాల బాట పట్టాయి. గతవారంలో జరిగిన వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికాతో చైనా కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం సరైందేనని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ ప్రకటనతో మార్కెట్‌ వర్గాలకు వాణిజ్య యుద్ధంపై కొంతమేర అనిశ్చితి తొలిగింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లలో మెటల్‌ షేర్లు ఒక్కసారిగా లాభాల బాటపట్టాయి. ఆ సానుకూల ప్రభావంతో నేటి మిడ్‌సెషన్‌ నుంచి మెటల్‌

Most from this category