News


డిజిన్వెస్ట్‌మెంట్‌ అంచనాలతో మరింత పెరిగిన బీపీసీఎల్‌

Tuesday 24th September 2019
Markets_main1569315442.png-28519

కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గించడం వలన ప్రభుత్వం ద్రవ్యలోటు ఒత్తిళ్లను ఎదుర్కొవలసి ఉంటుంది. ఈ ఒత్తిళ్లను ఎదుర్కోడానికి ప్రభుత్వం, ప్రభుత్వరంగ యూనిట్ల నుంచి తన పెట్టుబడులను ఉపసంహరించుకుంటుందని అంచనాలు మార్కెట్‌ వర్గాలలో వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణకు మొగ్గు చూపీతే మొదట ప్రభుత్వం రంగం సంస్థయిన భారత పెట్రోలియం కార్పోరేషన్‌(బీపీసీఎల్‌)లో జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా గత మూడు సెషన్‌ల నుంచి బీపీసీఎల్‌ షేరు ర్యాలీ చేస్తోంది. మంగళవారం ట్రేడింగ్‌లో కూడా బీపీసీఎల్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నాం 2.15 సమయానికి ఈ షేరు 4.52 శాతం లాభపడి రూ. 471.25 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో 13.66 శాతం ర్యాలీ చేసి 450.85 వద్ద ముగిసిన ఈ షేరు, మంగళవారం ట్రేడింగ్‌లో రూ. 454.00 వద్ద పాజిటివ్‌గా ప్రారంభమైంది. బీపీసీఎల్‌ షేరు రూ. 474.75 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. 



You may be interested

ఆర్‌ఐఎల్‌, ఎయిర్‌టెల్‌ షేర్లలో బుల్లిష్‌ సంకేతాలు!

Tuesday 24th September 2019

ప్రభుత్వం  కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించిన తర్వాత దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీగా ర్యాలీ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్యాక్స్‌ కట్‌ ప్రభావం మంగళవారం తగ్గినట్టు‍ కనిపిస్తున్నప్పటికి, ఎంఏసీడీ(మూవింగ్‌ యావరేజ్‌ కన్వర్జన్స్‌, డైవర్జన్స్‌) ఇండికేటర్‌లో 66 స్టాకులు బలమైన బుల్‌ సంకేతాలనిస్తున్నాయని సాంకేతిక విశ్లేషకులు తెలిపారు. ఈ స్టాకులు, టెక్నికల్‌ చార్టులలో ‘బుల్లిష్‌ క్రాస్‌ ఓవర్‌’ నమూనాను ఏర్పాటు చేశాయని, అంతేకాకుండా తాజాగా బలమైన ట్రేడింగ్‌ వాల్యుమ్‌లను చూశాయని విశ్లేషకులు

నష్టాల మార్కెట్లో... ఐటీ షేర్ల ర్యాలీ

Tuesday 24th September 2019

మార్కెట్‌ నష్టాల ట్రేడింగ్‌లో ఐటీ షేర్లు లాభాల బాట పట్టాయి. గత రెండు ట్రేడింగ్‌ సెషన్‌లలో భారీ పతనాన్ని చవిచూసిన ఐటీ షేర్లు మంగళవారం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ నేడు 2.50శాతం పెరిగింది. ఈ రంగంలో అధిక వెయిటేజీ కలిగి ఇన్ఫోసిస్‌ షేర్ల 3.50శాతం పెరగడం ఇండెక్స్‌ ర్యాలీకి తోడ్పడింది.గ్లోబల్‌ రీసెర్చ్‌ సంస్థ క్రిడెట్‌ శాచ్స్‌ సంస్థ ఇన్ఫోసిస్‌

Most from this category