News


ఏడాది కనిష్టానికి 548 షేర్లు

Wednesday 25th March 2020
Markets_main1585125674.png-32672

బుధవారం ఎన్‌ఎస్‌ఈలో 548 షేర్లు 52 వారాలకనిష్టానికి పతనమయ్యాయి. వీటిలో 21 ఫస్ట్‌ సెంచురీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్, 3ఐ ఇన్ఫోటెక్, 3 ఎం ఇండియా, 63 మూన్స్‌ టెక్నాలజీస్, ఏ2జెడ్‌ ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్, ఆవాస్‌ ఫైనాన్సియర్స్, అబాన్‌ ఆఫ్‌షోర్స్, ఏబీబీ ఇండియా, ఏసీసీ, అదానీ గ్యాస్, ఆధునిక్‌ ఇండస్ట్రీస్, అడోర్‌ వెల్డింగ్, అద్వాని హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ ఇండియా, ఏజీస్‌ లాజిస్టిక్స్, అగ్రీటెక్‌ ఇండియా,ఆగ్రోఫోస్‌ ఇండియా,మొనెట్‌ఇస్పాట్‌ అండ్‌ ఎనర్జి, అశోక్‌ ఆఫ్టీఫైబర్,ఆల్‌కార్గో లాజిస్టిక్స్, ఆల్‌సెక్‌ టెక్నాలజీస్‌లు ఉన్నాయి.

ఏడాది గరిష్టాన్ని అందుకున్న షేర్లు 4మాత్రమే
ఎన్‌ఎస్‌ఈలో 4 షేర్లు మాత్రమే ఏడాది గరిష్టానికి చేరాయి. వీటిలో బఫ్నా ఫార్మాసూటికల్స్, జీకే వైర్స్, క్వాంటమ్‌ గోల్డ్‌ ఫండ్‌–ఎక్సెంజ్‌ ట్రేడేడ్‌ ఫండ్, రుచీసోయా ఇండస్ట్రీస్‌లు ఉన్నాయి. కాగా మధ్యహ్నం 12:30 గంటల ప్రాంతంలో నిఫ్టీ 122 పాయింట్లు లాభపడి 7,928.10 వద్ద ట్రేడ్‌ అవుతుండగా, సెన్సెక్స్‌  444.60 పాయింట్లు లాభపడి 27,118.63 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

మూడోసారి సెన్సెక్స్‌ టార్గెట్‌ను తగ్గించిన మోర్గాన్‌ స్టాన్లీ

Wednesday 25th March 2020

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ సెన్సెక్స్‌ టార్గెట్‌ను వరుసగా మూడోసారి తగ్గించింది. కోవిడ్‌-19 వ్యాధి వ్యాప్తితో కారణంగా ఈ ఏడాది సెన్సెక్స్‌ టార్గెట్‌ను 32000గా నిర్ణయించింది. గతంలో ఇదే బ్రోకరేజ్‌ సంస్థ సెన్సెక్స్‌కు టార్గెట్‌ 36000గా కేటాయించిన సంగతి తెలిసిందే. ఆర్థిక సంవత్సరం 2021లో సెన్సెక్స్‌ ఈపీస్‌ వృద్ధి అంచనాల ప్రకారం కేటాయించిన టార్గెట్‌ 10శాతం పరిధిలో ఉండొచ్చు. ఈ టార్గెట్‌ ధర ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా 20శాతం

ఎల్‌అండ్‌టీ డీలా- కేపిటల్‌ గూడ్స్‌ వీక్‌

Wednesday 25th March 2020

కేపిటల్‌ గూడ్స్‌ ఇండెక్స్‌ 6 ఏళ్ల కనిష్టం రెండు నెలల్లో ఎల్‌అండ్‌టీ 46 డౌన్‌ 57-40 శాతం మధ్య పలు కౌంటర్లు బోర్లా మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలతో కదులుతున్నప్పటికీ కేపిటల్‌ గూడ్స్‌, ఇంజినీరింగ్‌ రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీంతో బీఎస్ఈలో కేపిటల్‌ గూడ్స్‌ ఇండెక్స్‌ ఆరేళ్ల కనిష్టాన్ని తాకింది. కరోనా కల్లోలం కారణంగా 2008లో వెలుగుచూసిన సంక్షోభాన్ని మించి మౌలిక సదుపాయాల రంగం పెట్టుబడుల క్షీణతను చవిచూడనున్నట్లు విశ్లేషకులు అంచనా

Most from this category