News


52 వారాల కనిష్టానికి చేరిన 77 షేర్లు

Friday 14th February 2020
Markets_main1581661017.png-31789

శుక్రవారం  52 వారాల కనిష్టానికి 77 షేర్లు చేరాయి. వీటిలో 3పి ల్యాండ్‌ హోల్డింగ్స్‌, ఆగ్రోఫోస్‌ ఇండియా, ఆంధ్రా పేపర్‌, ఆప్కోటెక్స్‌ ఇండస్ట్రీస్‌, ఆర్కోటెక్‌, ఏఆర్‌ఎస్‌ఎస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్ట్స్, బజాజ్‌ కన్జూమర్‌ కేర్‌, బాలకృష్ణ పేపర్‌ మిల్స్‌, బాట్రానిక్స్‌ ఇండియా, భారత్‌ గేర్స్‌, బిల్‌ ఎనర్జీ సిస్టమ్స్‌, బిర్లా టైర్స్‌, కంట్రీ క్లబ్‌ హస్పిటాలిటీ అండ్‌ హాలిడ్సే, సెలస్ట్రియల్‌ బయోల్యాబ్స్‌, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ ఫైనాన్సియల్‌ సర్వీస్‌, కాంపుకమ్‌ సాఫ్ట్‌వేర్‌, డీబీ కార్పొరేషన్‌, బీపీఎస్‌సీ, ఎమ్‌కో, ఇంజనీర్స్‌ ఇండియాలు ఉన్నాయి. కాగా ఉదయం 11:30 గంటల ప్రాంతంలో నిఫ్టీ 51.90 పాయింట్లు నష్టపోయి 12,122.75 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. సెన్సెక్స్‌ 160.76 పాయింట్లు నష్టపోయి 41,299.03 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.

52 వారాల గరిష్టానికి చేరిన 60  షేర్లు

60 షేర్లు 52 వారాల గరిష్టానికి చేరాయి. వీటిలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అఫెల్‌ ఇండియా, ఏజీసీ నెట్‌వర్క్స్‌ లిమిటెడ్‌, అక్జో నోబెల్‌ ఇండియా, అల్కైల్‌ అమైన్స్‌ కెమికల్స్‌, అపోలో హస్పిటల్స్‌, ఆశపుర మైన్‌కెమ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, భగేరియా ఇండస్ట్రీస్‌, కెరీర్‌ పాయింట్‌, కాస్మో ఫిల్మ్స్‌, దీపక్‌ నైట్రైట్‌, ఎసాబ్‌ ఇండియా, గ్రాన్యూల్స్‌ ఇండియా, గ్లాక్సోస్మిత్‌క్లైన్‌ కన్జూమర్‌ హెల్త్‌కేర్‌, హిందుస్తాన్‌ యూనిలీవర్‌,ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌, ఎల్‌ఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌లు ఉన్నాయి.



You may be interested

ఇంట్రాడే గరిష్టం నుంచి సెన్సెక్స్‌ 519 పాయింట్లు క్రాష్‌

Friday 14th February 2020

ఏజీఆర్‌ చెల్లింపుల అంశంపై మరోసారి సుప్రీం తలుపు తట్టడం కోర్టు తీవ్ర అగ్రహం మార్కెట్‌లో అనూహ్య అమ్మకాలు  బ్యాంక్‌ షేర్ల భారీ పతనం  ఏజీఆర్‌ చెల్లింపుల విషయంపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన టెలికాం కంపెనీలకు చుక్కెదురు కావడంతో మార్కెట్లో అనూహ్య అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫలితంగా సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్టం(41702) నుంచి 519 పాయింట్లను, నిఫ్టీ  ఇంట్రాడే హై(12,246.70) నుంచి 148 పాయింట్లను కోల్పోయాయి. ఒక్క ఐటీ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లు

ఏజీఆర్‌ కేసులో టెలికం కంపెనీలకు షాక్‌

Friday 14th February 2020

కోర్టు ఆదేశాల బేఖాతరుపై సుప్రీం కోర్టు సీరియస్‌ కంపెనీల ఎండీలను కోర్టుకు హాజరుకమ్మని ఆదేశాలు పతన బాట పట్టిన టెలికం, బ్యాంకు షేర్లు ఏజీఆర్‌ బకాయిల విషయంలో టెలికం కంపెనీలకు తాజాగా షాక్‌ తగిలింది. బకాయిలను చెల్లించమని ఆదేశాలు జారీచేసినప్పటికీ పెడచెవిన పెట్టడంతో కోర్టు ధిక్కరణకింద భావిస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. దీంతో వచ్చే నెల 16న చేపట్టనున్న తదుపరి విచారణకు భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా కంపెనీల ఎండీలతోపాటు డైరెక్టర్లను హాజరుకావలసిందిగా ఆదేశాలు

Most from this category