News


ఈ ఐదింటిపై ఐసీఐసీఐ డైరెక్ట్‌ బుల్లిష్‌

Saturday 22nd February 2020
Markets_main1582366543.png-32011

క్యు3 ఫలితాల్లో సత్తా చూపిన టాప్‌ కంపెనీపై ఐసీఐసీఐ డైరెక్ట్‌ బుల్లిష్‌గా ఉంది. అపోలో హాస్పిటల్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, హీరో మోటో కార్‌‍్ప, కేఈసీ ఇంటర్నేషనల్‌ షేర్లపై బ్రోకరేజ్‌ కొనొచ్చు రేటింగ్‌ ఇచ్చింది. ఈ కంపెనీలు మౌలికంగా బలంగా ఉన్నాయని, స్థిర ప్రదర్శన చూపుతాయని తెలిపింది. క్యు3లో మందగమన ప్రభావం ఉన్నా పలు కంపెనీలు అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు ప్రకటించాయని అభిప్రాయపడింది. 
బ్రోకరేజ్‌ కొనొచ్చంటున్న ఐదు షేర్లు, వాటి క్యు3 ఫలితాలు, అవుట్‌లుక్‌ ఇలా ఉన్నాయి...

పైవన్నీ బ్రోకరేజ్‌ సంస్థ అంచనాలు, సూచనలు. పెట్టుబడికి ముందు సొంత అధ్యయనం తప్పనిసరి.



You may be interested

భారత ఐటీ కంపెనీల్లో పెరిగిన అమెరికన్‌ ఉద్యోగులు!

Saturday 22nd February 2020

లక్షకుపైగా పనిచేస్తున్నారన్న నాస్కామ్‌  అమెరికాలో కార్యకలాపాలు నిర్వహించే భారతీయ ఐటీ కంపెనీలలో లక్షకుపైగా అమెరికన్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారని తాజాగా నాస్కామ్‌ డేటా వెల్లడించింది. ఈ డేటా ప్రకారం అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న టాప్‌ నాలుగు ఇండియన్‌ ఐటీ కంపెనీలలో ఒక్కో కoపెనీలో అమెరికన్‌ ఉద్యోగులు 55,000పైగా పనిచేస్తున్నారు. అయితే ఇప్పటిదాక అమెరికాలో ఉద్యోగాలు చేసే బారతీయుల సంఖ్య ఎక్కువగా ఉండేది. డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు అయ్యాక పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. అమెరికన్ల

కెమికల్‌, ఫార్మా రంగంలో గుడ్‌ బెట్స్‌!

Saturday 22nd February 2020

కరోనాతో దేశీ కంపెనీలకు లబ్ది  మ్యాక్స్‌ డీల్‌తో యాక్సిస్‌ బ్యాంక్‌కు జోష్‌ నోసిల్‌, ఆర్తి, యూపీఎల్‌, నాట్కో, అరబిందో భేష్‌ - సుదీప్‌ బంద్యోపాధ్యాయ్‌, ఇండిట్రేడ్‌ కేపిటల్‌ ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ గత వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలతను ప్రదర్శించాయని సుదీప్‌ బంద్యోపాధ్యాయ్‌ పేర్కొన్నారు. కరోనా వైరస్‌ కారణంగా అంతర్జాతీయ స్థాయిలో నిరుత్సాహకర వాతావరణం నెలకొన్నప్పటికీ దేశీయంగా సెంటిమెంటు ప్రోత్సాహకరంగా ఉన్నట్లు తెలియజేశారు. అయితే వేగంగా విస్తరిస్తున్న కరోనా నేపథ్యంలో తలెత్తనున్న సమస్యలు,

Most from this category