News


52 వారాల గరిష్టానికి 40 షేర్లు

Tuesday 4th February 2020
Markets_main1580800543.png-31499


మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో సుమారు 40 షేర్లు 52 వారాల గరిష్టానికి  చేరాయి. 52 వారాల గరిష్టానికి చేరిన షేర్లలో అల్‌కెమ్‌ ల్యాబొరేటరీస్‌,  ఏసియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బాటా ఇండియా, బర్గర్‌ పెయింట్స్‌, క్లేరియంట్‌ కెమికల్స్‌(ఇండియా), కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌, డాబర్‌ ఇండియా, దీపక్‌ నైట్రైట్‌, ఎడిల్వీజ్‌ మ్యూచువల్‌ ఫండ్‌, జీఎంఎం ఫాడ్‌లర్‌, హిందుజా గ్లోబ్‌ సొల్యూషన్స్‌, హిందుస్థాన్‌ యూనీలీవర్‌ ఇండియా, ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌, ఇన్ఫోబీమ్‌ టెక్నాలజీస్‌లు ఉన్నాయి.  

52 వారాల కనిష్టానికి 62 షేర్లు
 ఎన్‌ఎస్‌ఈలో సుమారు 55 షేర్లు 52 వారాల కనిష్టానికి చేరాయి. 52 వారాల కనిష్టానికి తగ్గిన షేర్లలో ఆగ్రో ఫోస్‌ ఇండియా, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, గాయత్రి ప్రాజెక్ట్స్, ఇండియన్‌ బ్యాంక్‌,  జమ్మూ అండ్‌ కశ్మీర్‌ బ్యాంక్‌, జైన్‌ ఇరిగేషన్‌ సిస్టమ్స్‌, ఎన్‌కే ఇండస్ట్రీస్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ పవర్‌, శ్రీరామ్‌ పిస్టన్స్‌ అండ్‌ రింగ్స్‌లు ఉన్నాయి. కాగా దేశీయ బెంచ్‌ మార్క్‌ బీఎస్‌ఈ ఇండెక్స్‌ మధ్యాహ్నం 12.50  గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 755 పాయింట్లు పెరిగి 40,625 పాయిట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ 228 పాయింట్లు పెరిగి11936 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.  



You may be interested

శ్రీరామ్‌ ట్రాన్స్‌ దౌడు- జీఎస్‌కే ఫార్మా ‘బేర్‌

Tuesday 4th February 2020

క్యూ3 ఫలితాల ఎఫెక్ట్‌ శ్రీరామ్‌ ట్రాన్స్‌ 10 శాతం అప్‌ జీఎస్‌కే ఫార్మా 10 శాతం డౌన్‌ కరోనా భయాలు, బడ్జెట్‌ నిరాశ నేపథ్యంలో కుప్పకూలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు రెండు రోజుల్లోనే బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో దూకుడు చూపుతున్నాయి. మధ్యాహ్నం 12.40 ప్రాంతంలో సెన్సెక్స్‌ 753 పాయింట్లు జంప్‌చేసి 40,625ను తాకగా.. నిఫ్టీ 229 పాయింట్లు పురోగమించి 11,937 వద్ద ట్రేడవుతోంది. వెరసి మార్కెట్లు శనివారం నమోదైన నష్టాలను దాదాపు

గంటన్నరలో పెరిగిన ఇన్వెస్టర్ల సంపద రూ.2లక్షల కోట్లు

Tuesday 4th February 2020

కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి కారణంగా డిమాండ్‌ తగ్గుదల భయాలతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 13నెలల కనిష్టానికి పతనం కావడం దేశీయంగా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచింది. మార్కెట్లో కొనసాగుతున్న కొనుగోళ్ల పర్వంలో భాగంగా ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ కేవలం 90నిమిషాల్లో రూ.2లక్షల కోట్ల లాభపడింది. మార్కెట్‌ ముగిసే సరికి బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాప్‌ రూ.153.72లక్షల కోట్లుండగా, మిడ్‌ సెషన్‌ కల్లా రూ.155.72లక్షల

Most from this category