News


నేడు ఏడాది కనిష్టాన్ని తాకిన షేర్లు ఇవే..!

Thursday 26th March 2020
Markets_main1585208366.png-32690

గురువారం ఎన్‌ఎస్‌ఈలో 240 షేర్లు 52 వారాల కనిష్టానికి పతనమయ్యాయి. వీటిలో ఆధునిక్‌ ఇండస్ట్రీస్, ఏజీస్‌ లాజిస్టిక్స్, ఆగ్రో మొన్నెట్‌ ఇస్పాట్‌ అండ్‌ ఎనర్జీ, క్స్‌ ఆఫ్టీఫైబర్, అలోక్‌ ఇండస్ట్రీస్, అంబుజా సిమెంట్స్, అన్సాల్‌ హౌసింగ్, ఆర్కిస్, ఆర్కోటెక్, అరిహంత్‌ ఫౌండేషన్స్‌ అండ్‌ హౌసింగ్, ఏఆర్‌ఎస్‌ఎస్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ ప్రాజెక్ట్స్, ఆసియాన్‌ హోటల్స్‌(నార్త్‌), అట్లాంటా, అట్లాస్‌ సైకిల్స్‌ (హరియాణ),ఏటీఎన్‌ ఇంటర్నేషనల్, ఆసమ్‌ ఎంటర్‌ ప్రైజ్, ఆటోలైన్‌ ఇండస్ట్రీస్, యాక్సిస్‌కేడ్స్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీస్, యామ్‌ సింటెక్స్‌లు ఉన్నాయి.

గరిష్టానికి చేరిన షేర్లు
ఎన్‌ఎస్‌ఈలో కేవలం 4 షేర్లు మాత్రమే ఏడాది గరిష్టానికి చేరాయి. వాటిలో బఫ్నా ఫార్మాసూటికల్స్, జీకే వైర్స్, రుచీసోయా ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ ఈటీఎఫ్‌ గోల్డ్‌లు ఉన్నాయి. కాగా మధ్యహ్నం 12 గంటల ప్రాంతంలో  నిఫ్టీ 309.90 పాయింట్లు లాభపడి 8,627.75 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. సెన్సెక్స్‌ 1374.01పాయింట్లు లాభపడి 29,909.79 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

బ్యాంక్‌ నిప్టీ ఇండెక్స్‌ 10.50శాతం జంప్‌..!

Thursday 26th March 2020

ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ కారణంగా బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం మిడ్‌ సెషన్‌ కల్లా 10.50శాతం(1928 పాయింట్లు) పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ 18,781.85 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రైవేట్‌ రం‍గానికి చెందిన  అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు 10శాతం ర్యాలీతో పాటు

సల్పంగా తగ్గిన బంగారం ధర

Thursday 26th March 2020

గత ఐదు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర గురువారం స్వల్పంగా తగ్గింది. దేశం మొత్తం 21 రోజులపాటు లాక్‌ డౌన్‌లో ఉండడంతో దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్లో నిన్న ఒక్కరోజే రూ.1000పైన లాభపడింది. ఈరోజు ఉదయం 10:50 గంటల ప్రాంతంలో ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ.500 తగ్గి రూ.41,579.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ నిన్నటితో పోలిస్తే 9 డాలర్లు నష్టపోయి ఔన్స్‌ బంగారం 1,624.35

Most from this category