News


2020 టాప్‌ రికమండేషన్లు

Friday 20th December 2019
Markets_main1576825270.png-30336

కొత్త ఏడాది కోసం ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు పలు రంగాలు, షేర్లను రికమండ్‌ చేస్తున్నాయి.
1. క్రెడిట్‌ సూసీ:

ఫైనాన్షియల్స్‌లో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌. టెల్కోల్లో ఎయిర్‌టెల్‌, యుటిలిటీల్లో పవర్‌గ్రిడ్‌, మెటల్స్‌లో టాటా మెటల్స్‌పై బుల్లిష్‌. ఫార్మా, ఐటీ రంగాలపై స్వల్ప పాజిటివ్‌.
2. బీఎన్‌పీ పారిబా:

ప్రైవేట్‌ బ్యాంక్స్‌, బీమా కంపెనీలు, టాప్‌ ఐటీ కంపెనీలను పరిశీలించవచ్చు. వాల్యూషన్లు తక్కువగా ఉండి రీబౌన్స్‌ చూసే స్టాకులను ఎంచుకోవచ్చు.
3. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌:

బంధన్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌, చోళమండలమ్‌ ఫైనాన్స్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్‌బీఐ లైఫ్‌, జుబిలాంట్‌ ఫుడ్‌, వెస్ట్‌లైఫ్‌, ట్రెంట్‌, గ్రీన్‌ప్లే ఇండస్ట్రీస్‌, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌, టీవీఎస్‌ మోటర్స్‌, ఎల్‌అండ్‌టీ, ఇంజనీర్స్‌ ఇండియా, ఎయిర్‌టెల్‌, జీజీఎల్‌, డా. లాల్‌ పాత్‌ ల్యాబ్స్‌, జీఎస్‌పీఎల్‌, టాటా స్టీల్‌, అల్ట్రాటెక్‌, శ్రీసిమెంట్‌ షేర్లపై పాజిటివ్‌.
4. మేబ్యాంక్‌ కిమ్‌ఇంగ్‌ సెక్యూరిటీస్‌:

ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌, అల్ట్రాటెక్‌, మహానగర్‌ గ్యాస్‌, దాల్మియా భారత్‌, మహీంద్రా, హెచ్‌సీఎల్‌టెక్‌, ఎంఫసిస్‌, టెక్‌మహీంద్రాపై బుల్లిష్‌. మారుతీ, టాటామోటర్స్‌పై బేరిష్‌.



You may be interested

‘‘ఆపరేషన్‌ ట్విస్ట్‌’’తో ప్రభుత్వ బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ

Friday 20th December 2019

ఇకపై నిరంతరంగా ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు, అమ్మకాలు చేపడతామన్న ఆర్‌బీఐ ప్రకటనతో బాండ్‌ ఈల్డ్స్‌ దిగివచ్చాయి. దీంతో బ్యాంకు షేర్లు ముఖ్యంగా పీఎస్‌యూ బ్యాంకుల షేర్లు శుక్రవారం మంచి ర్యాలీ జరిపాయి. ఆర్‌బీఐ ప్రకటనతో 10ఏళ్ల ప్రభుత్వ బాండ్‌ ఈల్డ్‌ 14 బీపీఎస్‌ తగ్గి 6.61 శాతానికి వచ్చింది. దీంతో నిఫ్టీ పీఎస్‌బీ సూచీలోని షేర్లన్నీ పాజిటివ్‌గా ఉన్నాయి. సిండికేట్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, ఇండియన్‌బ్యాంక్‌, ఎస్‌బీఐ

ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు

Friday 20th December 2019

ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లకు శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2.50శాతం లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ నేడు 2,526.95 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా ఏకకాలంలో రూ.10000 కోట్ల విలువ కలిగిన 10ఏళ్ల బాండ్లను కొనుగోలు చేయడంతో పాటు విక్రయిస్తున్నట్లు ఆర్‌బీఐ గురువారం ప్రకటించింది. 2029లో పరిపక్వమయ్యే రూ.10,000 కోట్లకు

Most from this category