News


వచ్చే కొన్ని వారాలకు 12 స్టాక్‌ సిఫార్సులు

Tuesday 7th January 2020
Markets_main1578385993.png-30734

రెండువారాల వరుస పతనం అనంతరం దురదృష్టవశాత్తూ సూచీలు ఈ వారాన్ని కూడా నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మధ్యప్రా‍చ్య దేశాల్లో చెలరేగిన రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు సూచీలను నష్టాల వైపు నడిపించాయి. మార్కెట్లో కొనసాగుతున్న ఈ దిద్దుబాటు చర్య షేరు కొనుగోళ్లకు మంచి తరుణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే వారంలో అధిక రాబడులను ఇచ్చే 12స్టాకులను వారు సిఫార్సు చేస్తున్నారు. 

షేరు పేరు :- ఓఎన్‌జీసీ
రేటింగ్‌:- కొనవచ్చు
టార్గెట్‌ ధర:- రూ.140
స్టాప్‌ లాస్‌:- రూ.125

షేరు పేరు:- జేకే పేపర్‌
రేటింగ్‌:- కొనవచ్చు
టార్గెట్‌ ధర:- రూ.140
స్టాప్‌ లాస్‌:- రూ.125

షేరు పేరు:- రెయిన్‌ ఇండస్ట్రీస్‌
రేటింగ్‌:- కొనవచ్చు
టార్గెట్‌ ధర:- రూ.127
స్టాప్‌ లాస్‌:- రూ.98

షేరు పేరు:- కమ్మిన్స్‌
రేటింగ్‌:- కొనవచ్చు
టార్గెట్‌ ధర:- రూ.620
స్టాప్‌ లాస్‌:- రూ.550

షేరు పేరు:- ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌
రేటింగ్‌:- కొనవచ్చు
టార్గెట్‌ ధర:- రూ.48.50
స్టాప్‌ లాస్‌:- రూ.44

షేరు పేరు:- యూపీఎల్‌
రేటింగ్‌:- కొనవచ్చు
టార్గెట్‌ ధర:- రూ.615
స్టాప్‌ లాస్‌:- రూ.573

షేరు పేరు:- వోల్టాస్‌
రేటింగ్‌:- కొనవచ్చు
టార్గెట్‌ ధర:- రూ.690
స్టాప్‌ లాస్‌:- రూ.650

షేరు పేరు:- ఐఓసీ
రేటింగ్‌:- కొనవచ్చు
టార్గెట్‌ ధర:- రూ.142
స్టాప్‌ లాస్‌:- రూ.124

షేరు పేరు:- హావెల్స్‌
రేటింగ్‌:- కొనవచ్చు
టార్గెట్‌ ధర:- రూ.710
స్టాప్‌ లాస్‌:- రూ.628

షేరు పేరు:- బయోకాన్‌
రేటింగ్‌:- కొనవచ్చు
టార్గెట్‌ ధర:- రూ.320
స్టాప్‌ లాస్‌:- రూ.290

షేరు పేరు:- టోరెంటో ఫార్మాస్యూటికల్స్‌
రేటింగ్‌:- కొనవచ్చు
టార్గెట్‌ ధర:- రూ.1,980
స్టాప్‌ లాస్‌:- రూ.1840

షేరు పేరు:- అదానీ పోర్ట్స్‌
రేటింగ్‌:- కొనవచ్చు
టార్గెట్‌ ధర:- రూ.415
స్టాప్‌ లాస్‌:- రూ.360 



You may be interested

ఈ 4 స్టాక్స్‌ మార్కెట్లను మించాయ్‌

Tuesday 7th January 2020

ఇండిగో, జేకే టైర్‌ హెచ్‌సీసీ, పనామా పెట్రోకెమ్‌ ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లలో మెరుగుపడ్డ సెంటిమెంటు కారణంగా దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. వెరసి ట్రేడింగ్‌ ప్రారంభంనుంచీ కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. మధ్యాహ్నం 2.20 ప్రాంతంలో సెన్సెక్స్‌ 145 పాయింట్లు పెరిగి 40,821కు చేరగా.. నిఫ్టీ 42 పాయింట్లు పుంజుకుని 12,035 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల ఆధారంగా ఇండిగో బ్రాండు విమానయాన సేవల సంస్థ ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌,

ఎంఏసీడీ బుల్లిష్‌ ట్రెండ్‌ చూపుతున్న స్టాకులివే!

Tuesday 7th January 2020

ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.   బుల్లిష్‌ సిగ్నల్స్‌ సోమవారం

Most from this category