News


ఏడాది సమయంలో 50 శాతం లాభం కోసం...

Monday 28th October 2019
Markets_main1572258608.png-29184

టాప్‌ టెన్‌ సిఫార్సులు
వచ్చే సంవత్సరం సంవత్‌ 2077లోపు 15- 50 శాతం వరకు రాబడినిచ్చే సత్తా ఉన్న టాప్‌ టెన్‌ స్టాక్‌ రికమండేషన్లు ఇలా ఉన్నాయి...

 

 

 

 


1. ఐసీఐసీఐ బ్యాంక్‌:

 

 

 

 


 

 

 

టార్గెట్‌ రూ. 550. రాబోయే సంవత్సరాల్లో రుణ వృద్ధి 17 శాతం, ఆర్‌ఓఈ 1.5 శాతం, ఆర్‌ఓఈ 15.5 శాత మేర వార్షిక వృద్ధి సాధిస్తాయని అంచనా.
2.
ఎల్‌అండ్‌టీ:

 

 

 

 

 

 

 

 

 

టార్గెట్‌ రూ. 1900. రాబోయే రెండళ్లలో ఈపీఎస్‌లో 23 శాతం, ఆర్‌ఓఈలో 15- 17 శాతం సగటు వార్షిక వృద్ధి నమోదు కావచ్చు. 


3. హెచ్‌డీఎఫ్‌సీ:


 

 

 

 

 

 

టార్గెట్‌ రూ. 2600. ఏయూఎంలో వచ్చే రెండేళ్ల పాటు 14 శాతం సగటు వార్షిక వృద్ధి ఉండగలదు. కోర్‌ ఆర్‌ఓఏ 1.7 శాతం వద్ద, కోర్‌ ఆర్‌ఓఈ 14 శాతం వద్ద కదలాడతాయని అంచనా.
4. 
ఇండియన్‌ హోటల్స్‌:

 

 

 

 

 

 

 

 

 

టార్గెట్‌ రూ. 176. కన్సాలిడేటెడ్‌ రెవెన్యూ 9 శాతం, ఎబిటా 25 శాతం, ఏఆర్‌ఆర్‌ 8 శాతం మేర సగటు వార్షిక వృద్ధి సాధిస్తాయి. 


5. ఎస్‌బీఐ:

 

 

టార్గెట్‌ రూ. 350. స్థిరమైన ప్రదర్శనతో ఎర్నింగ్స్‌ రికవరీ చూపనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్‌సీఎల్‌టీ తీర్పులతో రికవరీలు పెరగడం, క్రెడిట్‌ వ్యయాల నార్మలైజేషన్‌ తదితర కారణాలతో నిర్మాణ సామర్ధ్యంలో 1.9 శాతం పెరుగుదల వస్తుందని అంచనా.
6. ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్స్‌:

 

 

 

 

 

 

 

 

 

 

 

టార్గెట్‌ రూ. 400. ఏయూఎం వృద్ధి 14 శాతానికి చేరుతుందని అంచనా.
7.
అశోక్‌ లేలాండ్‌:

 

 

 

 

 

 

 

 

 

టార్గెట్‌ రూ. 88. బలమైన బాలెన్స్‌ షీటు సాధించే దిశగా యత్నిస్తోంది. వాల్యూషన్లు సాధారణ స్థాయిల్లో ఉన్నాయి.
8. ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్‌ అండ్‌ రిటైల్‌:

 

 

 

 

 

 

 

 

టార్గెట్‌ రూ. 250. ఎబిటా వచ్చే ఏడాదికి 150 బీపీఎస్‌ మేర వృద్ధి చెందగలదు. ఇదే సమయంలో నష్టాలు రూ. 30 కోట్లకు పరిమతం కాగలవు.
9.
పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ:

 

 

 

 

 

 

 

 

టార్గెట్‌ రూ. 336. రెవెన్యూలో 15 శాతం, ఎబిటాలో 22 శాతం, నికరలాభంలో 23 శాతం సగటు వార్షిక వృద్ధిని రెండేళ్ల పాటు కొనసాగించగలదు. 
10. కోల్గేట్‌ పామోలివ్‌:


 

 

 

 

 

 

 

 

 

 

టార్గెట్‌ రూ. 1750. వాల్యూషన్లు చాలా చౌకగా ఉన్నాయి. 

గమనిక: పైవన్నీ వివిధ బ్రోకరేజ్‌ల అంచనాలు, సూచనలు. ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ముందు సొంత అధ్యయనం తప్పక చేయాలి. You may be interested

జనవరి 31 వరకూ బ్రెగ్జిట్‌ గడువు పొడిగింపు

Monday 28th October 2019

యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలిగేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్‌ గడువును మరోసారి పొడిగించారు. అందుకు ఈయూ కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఈయూ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ టస్క్‌ ఓ ట్వీట్‌ చేశారు. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సస్‌ అభ్యర్థన మేరకు బ్రెగ్జిట్‌కు గతంలో విధించిన అక్టోబర్ 31 గడువును... 31 జనవరి 2020 వరకు పొడిగించేందుకు 27 ఈయూ సభ్యదేశాలు ఆంగీకారం తెలిపాయి.  వ్రాతపూర్వక విధానం ద్వారా నిర్ణయం లాంఛనప్రాయంగా

ఈ బ్యాంక్‌ సీఈఓ పదవికి 70 మంది బ్యాంకర్ల పోటీ

Monday 28th October 2019

  ఆర్‌బీఐ(రిజర్వ్‌ బ్యాంక్‌) పీసీఏ(ప్రాంప్టడ్‌ కరక్టివ్‌ యాక్షన్‌)ను ఎదుర్కొంటున్న లక్షీవిలాస్‌ బ్యాంక్‌(ఎల్‌వీబీ)లో చీఫ్‌ ఎక్సిక్యూటివ్‌(ముఖ్య నిర్వహణాధికారి), మేనేజింగ్‌ డైరక్టర్‌(ఎండీ) పదవి కోసం 70 మంది బ్యాంకర్లు పోటీపడుతున్నారు. ఇందుకోసం టాప్‌ బ్యాంకర్ల నుంచి 70 దరఖాస్తులు వచ్చాయని ఎల్‌వీబీ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. వివిధ బ్యాంకులకు చెందిన సీనియర్‌ నిర్వహణ అధికారులు ఈ పోస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, వీరిలో నష్టాల్లో ఉన్న ఆర్థిక సంస్థలను లాభల్లోకి తీసుకొచ్చిన వారున్నారని అన్నారు. కాగా

Most from this category