News


స్వల్ప కాలానికి టెక్నికల్‌ రికమండేషన్స్‌

Tuesday 18th February 2020
Markets_main1581998517.png-31879

కరోనా వైరస్‌ విస్తరిస్తుండటం, జీడీపీ వృద్ధి గణాంకాలను మూడీస్‌ డౌన్‌గ్రేడ్‌ చేయడం వంటి ప్రతికూలతల నేపథ్యంలో వరుసగా నాలుగో రోజు మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సాంకేతిక అంశాల ఆధారంగా స్వల్ప కాలానికి మార్కెట్‌ విశ్లేషకులు కొన్ని స్టాక్స్‌ రికమండేషన్స్‌ ఇస్తున్నారు. వీటిలో కొన్ని సెల్‌(అమ్మవచ్చు) కాల్స్‌ కాగా.. మరికొన్ని కొనుగోలు(బయ్‌) సిఫారసులున్నాయి. వివరాలు చూద్దాం..

అశ్వనీ గుజ్రాల్‌, అశ్వనీ గుజ్రాల్‌.కామ్‌
రూ. 78 టార్గెట్‌తో బీవోబీ సెల్‌ చేయవచ్చు. రూ. 86 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.
రూ. 47 టార్గెట్‌తో పీఎన్‌బీ సెల్‌ చేయవచ్చు. రూ. 55 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.
రూ. 92 టార్గెట్‌తో ఓఎన్‌జీసీ సెల్‌ చేయవచ్చు. రూ. 104 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.
రూ. 178 టార్గెట్‌తో మణప్పురం బయ్‌ చేయవచ్చు. రూ. 164 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.
రూ. 1345 టార్గెట్‌తో టైటన్‌ బయ్‌ చేయవచ్చు. రూ. 1300 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.

మితేష్‌ థక్కర్‌, మితేష్‌ థక్కర్‌.కామ్‌
రూ. 2200 టార్గెట్‌తో హీరో మోటో సెల్‌ చేయవచ్చు. రూ. 2320 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.
రూ. 392 టార్గెట్‌తో సన్‌ ఫార్మా సెల్‌ చేయవచ్చు. రూ. 415 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.
రూ. 183 టార్గెట్‌తో హిందాల్కో సెల్‌ చేయవచ్చు. రూ. 193 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.

సుదర్శన్‌ సుఖాని, ఎస్‌2ఎనలిటిక్స్‌.కామ్‌

రూ. 17000 టార్గెట్‌తో నెస్లే ఇండియా బయ్‌ చేయవచ్చు. రూ. 16100 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.
రూ. 251 టార్గెట్‌తో పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ సెల్‌ చేయవచ్చు. రూ. 259 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.
రూ. 741 టార్గెట్‌తో టాటా కెమికల్స్‌ సెల్‌ చేయవచ్చు. రూ. 758 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.
రూ. 1140 టార్గెట్‌తో ఇండస్‌ఇండ్‌ సెల్‌ చేయవచ్చు. రూ. 1190 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.(టార్గెట్‌ రీచ్‌ అయ్యింది)



You may be interested

వెలుగురేఖలు కనబడుతున్నాయ్‌... కొనసాగాలి!

Tuesday 18th February 2020

భారత్‌ ఆర్థిక వ్యవస్థపై  ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రభుత్వం నుంచి సంస్కరణలు  కొనసాగాలని ఆకాంక్ష న్యూఢిల్లీ: పదకొండు సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత మందగమన ధోరణిని ఎదుర్కొంటున్న భారత్‌ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు కొంత పుంజుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. అయితే ఈ పరిస్థితి మరింత పటిష్టం కావాల్సి ఉందని అన్నారు. ఇందుకు ప్రభుత్వం నుంచి వ్యవస్థాగత సంస్కరణలు కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవస్థలో

గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Tuesday 18th February 2020

జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాలతో దేశీయ మార్కెట్‌ మంగళవారం మార్కెట్‌ నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్‌ 139 పాయింట్ల నష్టంతో 41వేల దిగువున 40916.69 వద్ద, నిఫ్టీ 34 పాయింట్ల పతనంతో 12011.8 వద్ద ట్రేడింగ్‌ను ‍ప్రారంభించింది. కరోనావైరస్ వ్యాప్తి భయాలతో ఉత్పత్తి మందగించి, చైనాలో డిమాండ్ బలహీనపడటంతో  మార్చి క్వార్టర్‌లో ఆదాయపు అంచనాలను అందుకోలేకపోవచ్చని ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌ ప్రకటనతో అమెరికా ఫ్యూచర్లతో పాటు నేడు ఆసియా మార్కెట్లు

Most from this category