STOCKS

News


30రోజులకు టాప్‌-6 రికమెండేషన్లు

Saturday 15th February 2020
Markets_main1581746885.png-31823

1.కంపెనీ పేరు: హీరో మోటోకార్ప్‌
బ్రోకరేజ్‌ సంస్థ: హెచ్‌డీఎఫ్‌సీ  సెక్యూరిటీస్‌
రేటింగ్‌: కొనవచ్చు
ప్రస్తుత రేటు(ఫిబ్రవరి 14): రూ.2356.50
టార్గెట్‌ ధర: రూ.2980.00
కాలపరిమితి: స్వల్పకాలం( 1 నెల)
విశ్లేషణ: ద్విచక్ర వాహనాలపై పెంచిన ధరలు స్వల్పకాలంలోనే నష్టాలను రికవరీ చేయగలవు. ఈ ఏడాది రెండో భాగంలో రివకరీతో ఆర్థిక సంవత్సరపు 21లో  వాల్యూమ్స్‌లు 5 శాతం ఉప వృద్ధి చెందుతాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ అంచనా వేస్తుంది. 

2.కంపెనీ పేరు: మైండ్‌ ట్రీ
బ్రోకరేజ్‌ సంస్థ: మోతీలాల్‌ ఓస్వాల్‌
రేటింగ్‌: కొనవచ్చు
ప్రస్తుత రేటు(ఫిబ్రవరి 14): రూ.959.90
టార్గెట్‌ ధర: రూ.1100.00
కాల పరిమితి: స్వల్పకాలం(1నెల)
విశ్లేషణ: యాన్యుటీ రెవెన్యూ, టెయిల్ అకౌంట్ హేతుబద్ధీకరణపై అధిక దృష్టి పెట్టడంతో మైండ్‌ట్రీ మార్పు ఇప్పటికే రాబడి, క్లయింట్ విషయంలో ప్రతిబింబిస్తుంది. కంపెనీ ఇతర సంస్థలతో పోటీతత్వం కారణంగా రానున్న రోజుల్లో వ్యాపారం ధృడంగా, చెక్కు చెదరకుండా ఉటుందని బ్రోకరేజ్‌ సంస్థ భావిస్తుంది.

3.కంపెనీ పేరు: పీఎన్‌సీ ఇన్ఫ్రాటెక్‌
బ్రోకరేజ్‌ సం‍స్థ: నోమురా
రేటింగ్‌: కొనవచ్చు
ప్రస్తుత ధర(ఫిబ్రవరి 14): రూ.202.65
టార్గెట్‌ ధర: రూ.295
కాల పరిమితి: స్వల్పకాలం(1నెల)
విశ్లేషణ: ఘజియాబాద్ అలీఘర్‌ ఎక్స్‌ప్రెస్‌వే ఆస్తి అమ్మకం ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో నికరలాభం పెరుగుతుందని బ్రోకరేజ్‌ సంస్థ అంచనా వేస్తుంది.

4.కంపెనీ పేరు: ఇప్కా ల్యాబోరేటిస్‌ లిమిటెడ్‌
బ్రోకరేజ్‌ సంస్థ: మోతీలాల్‌ ఓస్వాల్‌
రేటింగ్‌: కొనవచ్చు
ప్రస్తుత ధర(ఫిబ్రవరి): రూ.1436
టార్గెట్‌ ధర: రూ.1660
కాలపరిమితి: స్వల్పకాలం(1 నెల)
విశ్లేషణ: దేశీయ ఫార్మూలేషన్‌కు అధిక ఎక్స్‌పోజర్‌ ఉన్న సంస్థలలో ఇప్కా లాబొరేటరీస్ ఒకటిగా కొనసాగుతుంది. ఏపీఐ ఔషధాల తయారీ అగ్రగామిగా అంతర్జాతీయ జనరిక్స్‌లో మెరుగైన ట్రాక్షన్‌లో కొసాగుతుంది. నోబెల్ ఎక్స్‌ప్లోకెమ్‌ను కొనుగోలు చేయడంతో ఇప్కా లాబొరేటరీస్‌ దీర్ఘకాలిక మార్జిన్‌లను మెరుగుపరచడంలో సహాయపడుతుందని బ్రోకరేజ్‌ సం‍స్థ భావిస్తుంది.

5.కంపెనీ పేరు: న్యూలాండ్ లాబొరేటరీస్ లిమిటెడ్
బ్రోకరేజ్‌ సంస్థ: అనంద్‌ రాఠి
రేటింగ్‌: కొనవచ్చు
ప్రస్తుత ధర(ఫిబ్రవరి 14): రూ.468
టార్గెట్‌ ధర: రూ.644
కాల పరిమితి: స్వల్పకాలం(1 నెల)
విశ్లేషణ: కీలకమైన ఉత్పత్తుల సామర్థాన్ని పెంచింది. ఇటీవల కంపెనీ ఉత్పత్తి సామర్థా‍్యన్ని పెంచింది. మెరుగైన కస్టమ్ మాన్యుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్  పైప్‌లైన్‌ న్యూలాండ్ ల్యాబ్స్ నిర్వహణ పనితీరును మెరుగుపరుస్తూనే ఉంటుందని ఆనంద్‌ బ్రోకరేజ్‌ సంస్థ భావిస్తుంది.

6.కంపెనీ పేరు: హిందాల్కో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌
బ్రోకరేజ్‌ సంస్థ: మోతీలాల్‌ ఓస్వాల్‌
రేటింగ్‌: కొనవచ్చు
ప్రస్తుత ధర(ఫిబ్రవరి 14): రూ.194.00
టార్గెట్‌ ధర: రూ.240
విశ్లేషణ: సంస్థ తక్కువ-ధర ఇంటిగ్రేటెడ్ ఉత్పత్తితో కారణంగా ఎల్‌ఎంఈ (లండన్‌ మర్చేంట్‌ ఎక్చ్సేంచ్‌)ధర ఇటీవలి కనిష్టాల నుండి కోలుకోవడం హిందాల్కోకు బాగా కలిసొస్తుంది. విదేశీ అనుబంధ సంస్థ నోవెలిస్‌ అధిక మార్జిన్ల ఆర్జన కొనసాగుతుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ ప్రకటించింది. 

 



You may be interested

జనవరిలో టాప్‌ ఎంఎఫ్‌లు ఏం చేశాయి?

Saturday 15th February 2020

జనవరిలో మ్యూచువల్‌ఫండ్స్‌లోకి పెట్టుబడులు ఐదు నెలల గరిష్ఠాలకు చేరాయి. ఈ నెల్లో దాదాపు 7880 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎంఫ్‌ల్లోకి వచ్చాయి. ఈ నెలలో టాప్‌ ఎంఎఫ్‌లు ఏమి కొన్నాయో, ఏమి అమ్మినవో ఒకసారి చూద్దాం... 1. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఎంఎఫ్‌: జనవరి నాటికి 2100 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిఉంది. అధిక శాతం(సుమారు 28 శాతం) ఫైనాన్షియల్‌రంగం, తర్వాత 9శాతం ఇండస్ట్రియల్స్‌కు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిఉంది. జనవరిలో ఈ

ఆధార్‌కార్డుతో పాన్‌ను ఇంకా లింక్‌ చేయలేదా? అయితే ఇది మీకే!

Saturday 15th February 2020

పాన్‌ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాలని పలుమార్లు సూచించిన ఆదాయ పన్నుశాఖ తేదీలను పొడిగిస్తూ వస్తోంది. తాజాగా తుది హెచ్చరికను జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీలోగా ఆధార్‌ నెంబర్‌తో పాన్‌ కార్డు అనుసంధానం చేయాలి. లేదంటే లింక్‌ కాని పాన్‌ కార్డులు పనిచేయవని ఐటీ శాఖ ప్రకటించింది. మరి ఈ రెండింటిని ఎలా లింక్‌ చేయాలో తెలుసుకుందాం.. రెండే నిమిషాల్లో పాన్‌కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయవచ్చు.  పాన్‌కార్డును

Most from this category