News


20 శాతం లాభాలిచ్చే ఆరు షేర్లు ఇవే..!

Tuesday 3rd March 2020
Markets_main1583227087.png-32247

మార్కెట్లో వరుసగా ఏడురోజుల పాటు బేర్స్‌ వీరవిహారం చేశాయి. కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీ వృద్ధి మందగమనం భయాలతో గడిచిన ఏడు ట్రేడింగ్‌ సెషన్‌లో సెన్సెక్స్‌ 4000 పాయింట్లకు పైగా నష్టపోయి 38,150స్థాయికి దిగివచ్చింది. నిఫ్టీ 1000 పాయింట్లను నష్టపోయి 11150 స్థాయిని కోల్పోయింది. అయితే అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్లో నెలకొన్న కొనుగోళ్ల నేపథ్యంలో ఆయా బ్రోకరేజ్‌ సంస్థలు ఓ 6 షేర్లను సిఫార్సు చేస్తున్నాయి. ఇప్పుడు అవేంటో చూద్దాం...


1. షేరు సం‍స్థ: కేఎస్‌బీ పంప్స్‌
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌
రేటింగ్‌: బై
టార్గెట్‌ ధర: రూ.795
అప్‌ సైడ్‌: 22శాతం

2. షేరు పేరు: అజంతా ఫార్మా
బ్రోకరేజ్‌ సంస్థ: మోతీలాల్‌ ఓస్వాల్‌
రేటింగ్‌: బై
టార్గెట్‌ ధర: రూ.1,655
అప్‌ సైడ్‌: 22శాతం

3. షేరు పేరు: మహీంద్రా సీఐఈ
బ్రోకరేజ్‌ సంస్థ: మోతీలాల్‌ ఓస్వాల్‌
రేటింగ్‌: బై
టార్గెట్‌ ధర: రూ.191
అప్‌ సైడ్‌: 56శాతం

4. షేరు పేరు: ఇప్కా ల్యాబ్స్‌
బ్రోకరేజ్‌ సంస్థ: ప్రభుదాస్‌ లిల్లాధర్‌
రేటింగ్‌: బై
టార్గెట్‌ ధర: రూ.1,435
అప్‌సైడ్‌: 27శాతం

5. షేరు పేరు: ఆల్ట్రాటెక్‌ సిమెంట్స్‌
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌
రేటింగ్‌: బై 
టార్గెట్‌ ధర: రూ.5480
అప్‌ సైడ్‌: 23

6. షేరు పేరు: కోల్‌ ఇండియా
బ్రోకరేజ్‌ సం‍స్థ: ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌
రేటింగ్‌: బై
టార్గెట్‌ ధర: రూ.319
అప్‌సైడ్‌: 88శాతం



You may be interested

ఈటీఎఫ్‌ నిధులు వెనక్కి మళ్లితే.. పతనమే!

Tuesday 3rd March 2020

కరోనా వైరస్‌తో సరఫరాలకు అంతరాయం వినియోగదారునిపై ప్రభావమే ఎక్కువ ఎఫెక్ట్‌  చైనా 15 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థ రామ్‌దేవ్‌ అగర్వాల్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌  ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ చేయగల చేటును ప్రపంచం తక్కువగా అంచనా వేస్తోంంటున్నారు రామ్‌దేవ్‌ అగర్వాల్‌. మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చైర్మన్‌ రామ్‌దేవ్‌ ఒక ఇంటర్వ్యూలో మార్కెట్లు, ఈటీఎఫ్‌ పెట్టుబడులు తదితర పలు అంశాలపై అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం..  ఇటీవల వెలువడిన చైనా గణాంకాలను ప్రపంచం

ఎస్‌బీఐ కార్డ్‌ ఐపీవో- తగ్గిన ఆసక్తి?

Tuesday 3rd March 2020

గ్రేమార్కెట్లో 65 శాతం తగ్గిన ప్రీమియం కరోనా కేసుల నమోదు ప్రభావం! లిస్టింగ్‌ ధరను నిర్ణయించనున్న సబ్‌స్క్రిప్షన్‌ ఎస్‌బీఐ కార్డ్స్‌ పబ్లిక్‌ ఇష్యూ పట్ల ఆసక్తి తగ్గుతోందా? మార్కెట్‌ నిపుణులు ఇందుకు పలు వివరణలు ఇస్తున్నారు. దేశీయంగా రెండు కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీంతో ఇటీవలి వరకూ అనధికార(గ్రే) మార్కెట్లో భారీ ప్రీమియం పలికిన ఎస్‌బీఐ కార్డ్స్‌ ప్రస్తుతం వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. గత వారం

Most from this category